LYRIC
Jala Jala Jalapaatham Lyrics: జల జల జలపాతం నువ్వు Song by Shree Maniare, Music by Devi Sri Prasad, Sung by Jaspreet Jasz & Shreya Ghoshal, From ఉప్పెన Movie
Jala Jala Jalapaatham Lyrics
Male: Jala Jala Jalapaatham Nuvvu
Sela Sela Selayeruni Nenu
Sala Sala Nuvu Thaakithe Nannu
Ponge Varadhai Pothaanu
Female: Chali Chali Chaligaalivi Nuvvu
Chiru Chiru Chiru Alane Nenu
Chara Chara Nuvvallithe Nannu
Egase Kerataanauthaanu
Male: Hey, Mana Janta Vaipu
Jaabilamma Thongi Choosene
Female: Hey, Itu Choodakantu Mabbu
Remma Dhaanni Moosene
Male: Ye Neeti Chemma Theerchaleni
Dhaahamesene… Haa Aa Aaa
Jala Jala Jalapaatham Nuvvu
Sela Sela Selayeruni Nenu
Sala Sala Nuvu Thaakithe Nannu
Ponge Varadhai Pothaanu
Female: Chali Chali Chaligaalivi Nuvvu
Chiru Chiru Chiru Alane Nenu
Chara Chara Nuvvallithe Nannu
Egase Kerataanauthaanu
Male: Samudramantha Prema
Muthyamantha Manasu
Elaaga Dhaagi Untundhi Lopalaa..!
Female: Aakaashamantha Pranayam
Chukkalaanti Hrudhayam
Ilaaga Bayata Paduthondhi Ee Velaa, Haa
Male: Nadi Edaarilaanti Praanam
Thadi Meghaanitho Prayaanam
Ika Naa Nunchi Ninnu
Nee Nunchi Nannu, Thenchaledhu Lokam
Jala Jala Jalapaatham Nuvvu
Sela Sela Selayeruni Nenu
Sala Sala Nuvu Thaakithe Nannu
Ponge Varadhai Pothaanu
Female: Ilaanti Theepi Roju
Raadhu Raadhu Roju
Elaaga Vellipokundaa Aapadam..!
Male: Ilaanti Vaana Jallu
Thadapadhanta Ollu
Elaaga Dheenni Gundello Dhaachadam..!
Female: Eppudoo Lenidhi Ekaantham
Ekkadaa Leni Edho Prashantham
Mari Naalona Nuvvu
Neelona Nenu, Manaku Maname Sontham
Male: Jala Jala Jalapaatham Nuvvu
Sela Sela Selayeruni Nenu
Sala Sala Nuvu Thaakithe Nannu
Ponge Varadhai Pothaanu
Female: Chali Chali Chaligaalivi Nuvvu
Chiru Chiru Chiru Alane Nenu
Chara Chara Nuvvallithe Nannu
Egase Kerataanauthaanu
Male: Jala Jala Jalapaatham Nuvvu
Sela Sela Selayeruni Nenu
Sala Sala Nuvu Thaakithe Nannu
జల జల జలపాతం నువ్వు Lyrics
ఆతడు: జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఆమె: చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
ఆతడు:హే, మన జంట వైపు
జాబిలమ్మ తొంగి చూసెనే
ఆమె: హే, ఇటు చూడకంటు
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని
దాహమేసెనే… హా ఆ ఆఆ
ఆతడు: జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఆమె: చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
ఆతడు: సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆమె: ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళా, హా
ఆతడు: నడి ఎడారిలాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం
ఆతడు: జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఆమె: ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం…!!
ఆతడు: ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం..!!
ఆమె: ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు
నీలోన నేను, మనకు మనమే సొంతం
ఆతడు: జల జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఆమె: ఆఆ, చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
ఆఆ, చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
Song Label: Aditya Music
Comments are off this post