LYRIC
Jai Jai Ganesha Lyrics by Chandra Bose, Music by Mani Sharma, Sung by S P Balasubramanyam, From Jai Chiranjeeva. Movie Song. జై జై గణేశా… జై జై గణపతి.
Jai Jai Ganesha Lyrics
Jai Ganapathi… Jai Jai Jai Ganapathi
Om Jai Ganapathi… Jai Jai Jai Ganapathi ||2||
Jai Jai Ganesha… Jai Kodatha Ganesha
Jayamulivvu Bojja Ganesha, Ganesha
Haai Haai Ganesha… Adigestha Ganesha
Abhayamivvu Bujji Ganesha, Ganesha
okam Nalumoolalaa… Ledhayya Kulaasaa
Desham Paluvaipulaa Edho Rabhasa
Mosam Janasankhyalaa Undhayya Hameshaa
Paapam Himagirulugaa … Perigenu Telusaa
Chitti Elukanu Ekki… Gatti Kudumulu Mekki
Chikku Vidipinchaga Nadipinchaga Cheyyi Tamashaa
Ganesha, Gum Ganapathi ||2||
Ganesha, Gum Gum Gum Gum Ganapathi
Jai Jai Ganesha… Jai Kodatha Ganesha
Jayamulivvu Bojja Ganesha, Ganesha
Haai Haai Ganesha… Adigestha Ganesha
Abhayamivvu Bujji Ganesha, Ganesha
Lambodara Shiva Suthaayaa
Lambodara Needhe Dhaya
(Oo, Ganaganaganana Ganana GanaGana
Ganaganaganana Ganana GanaGana)
Lambodara Shiva Suthaayaa
Lambodara Needhe Dhaya
Nandemo Naannaki… Simham Mee Ammaki
Vaahanamai Undaledhaa..??
Elakemo Thamariki… Nemalemo Thambiki
Rathamalle Maaraledhaa..??
Palujaathula Bhinnathwam Kanipisthunnaa
Kalisuntaa Ekathwam Bhodisthunnaa
Endhuku Maakee Himsaamaargam
Edhigetandhuku Adhi Aatankam
Nerpara Maaku Sodara Bhaavam
Maarpulu Maalo Kaligelaa Ivvu Bharosaa
Ganesha, Gum Ganapathi ||2||
Ganesha, Gum Gum Gum Gum Ganapathi
Jai Jai Ganesha… Jai Kodatha Ganesha
Jayamulivvu Bojja Ganesha, Ganesha
Haai Haai Ganesha… Adigestha Ganesha
Abhayamivvu Bujji Ganesha, Ganesha
Chandaalanu Adigina… Dadalanu Dhandigaa
Thondamtho Thokkavayyaa
Lanchaalanu Marigina Naayakulanu Nerugaa
Danthamtho Dhanchavayyaa
Aa Chukkala Dhaarullo Vasthu Vasthu
Maa Sarukula Dharalannee Dhinchavayyaa
Maalo Chedune Munchaalayyaa
LoLo Ahame Vanchaalayyaa
Neelo Thelive Panchaalayyaa
Inthakuminchi Korendhuku Ledhu Duraasha
Ganesha, Gum Ganapathi ||2||
Ganesha, Gum Gum Gum Gum Ganapathi
Jai Jai Ganesha… Jai Kodatha Ganesha
Jayamulivvu Bojja Ganesha, Ganesha
Haai Haai Ganesha… Adigestha Ganesha
Abhayamivvu Bujji Ganesha, Ganesha
Lokam Nalumoolalaa… Ledhayya Kulaasaa
Desham Paluvaipulaa Edho Rabhasa
Mosam Janasankhyalaa Undhayya Hameshaa
Paapam Himagirulugaa … Perigenu Telusaa
Chitti Elukanu Ekki… Gatti Kudumulu Mekki
Chikku Vidipinchaga Nadipinchaga Cheyyi Tamashaa
Ganesha, Gum Ganapathi ||2||
Ganesha, Gum Gum Gum Gum Ganapathi
Ganapathi Bappa Moriya… Aadha Laddu Khaliya
Ganapathi Bappa Moriya… Aadha Laddu Khaliya ||2||
జై జై గణేశా జై కొడతా గణేశా Lyrics
అతడు: జై గణపతి… జై జై జై గణపతి
ఓం జై గణపతి… జై జై జై గణపతి ||2||
అతడు: జై జై గణేశా… జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా… అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా, గణేశా
అతడు: లోకం నలుమూలలా …లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా… పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
కోరస్: గణేశా, గమ్ గణపతి ||2||
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
అతడు: జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
కోరస్: లంబోదరా శివా సుతాయా
లంబోదర నీదే దయ
(ఓ, గణగణగణన గణన గణగణ
గణగణగణన గణన గణగణ)
ఓ, లంబోదరా శివా సుతాయా
లంబోదర నీదే దయ… లంబోదర నీదే దయ
అతడు: నందేమో నాన్నకి… సింహం మీ అమ్మకి
వాహనమై ఉండలేదా..??
ఎలకేమో తమరికి… నెమలేమో తంబికి
రథమల్లే మారలేదా..??
అతడు: పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకు సోదరభావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
కోరస్: గణేశా, గమ్ గణపతి ||2||
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
అతడు: చందాలను అడిగిన… దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన… నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
అతడు: ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ
కోరస్: గణేశా, గమ్ గణపతి ||2||
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా
అతడు: జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
అతడు: లోకం నలుమూలలా… లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
కోరస్: గణేశా, గమ్ గణపతి ||2||
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
కోరస్: గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా ||4||
Comments are off this post