LYRIC
Jai Balayya Lyrics by వీర సింహారెడ్డి
Singers: Karrimullah
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Jai Balayya Lyrics In English
Male: Rajasam Nee Intiperu
Pourusham Nee Onti Theeru
Ninnu Thalachukunna Vaaru
Lechi Ninchoni Mokkuthaaru
Male: Achha Telugu Pourushaala
Roopam Nuvvayya
Alanaati Meti Raayalori
Tejam Nuvvayyaa
Male: Maa Tellavaare Poddhu
Nuvvai Puttinaavayyaa
Maa Manchi Cheddallonaa
Jathakattinaavayyaa
Janma Bandhuvantu
Neeku Jai Kottinaamayyaa
Male: Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya… Jai Balayya
Jai Balayya… Jai Balayya
Maa Andadhanda Nuvvunte
Anthe Chaalayyaa
Chorus: Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya… Jai Balayya
Jai Balayya… Jai Balayya
Maa Andadhanda Nuvvunte
Anthe Chaalayyaa
Male: Raajasam Nee Intiperu
Pourusham Nee Onti Theeru
Ninnu Thalachukunna Vaaru
Lechi Ninchoni Mokkuthaaru
Female: Sallangundhi Nee Valle
Maa Nallapoosa Naathaadu
Maa Marugu Bathukulalone
Pachhabottu Sooreedu
Female: Gudilo Devudi Dootha Nuvve
Merise Maa Thalaraatha Nuvve
Kurise Vennela Pootha Nuvve
Maa Andari Gundela Motha Nuvve
Male: Ye, Thippusaami Korameesam
Thippu Saami Oorikosam
Nammukunna Vaarikosam
Aggimante Nee Aavesham
Male: Ninnu Thaake Dhammunnodu
Lene Ledayya
Aa Molthaadu Kattina
Moggodinkaa Putne Ledhayya
Male: Palle Ninne Choosukunta
Nimmalangaa Undhayya
Needhe Peru Raasi
Raksha Reku Kattukundhayya
Moodu Poddhullonaa
Ninnu Thalichi Mokkuthaandhayya
Chorus: Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya… Jai Balayya
Jai Balayya… Jai Balayya
Maa Andadhanda Nuvvunte
Anthe Chaalayyaa
Jai Balayya Lyrics In Telugu
ఆతడు: రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు
ఆతడు: అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా
ఆతడు: జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
కోరస్: జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
ఆతడు: రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు
కోరస్: ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆమె: సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు
ఆమె: గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే
ఆతడు: ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆతడు: ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం
ఆతడు: నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా
ఆతడు: పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా
కోరస్: జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా Song
Song Label: Sony Music South
Comments are off this post