LYRIC
Jaanu Lyrics by Shanmukh Jaswanth Song
Singers: Sandeep Kurapati & Sahithi Chaganti
Music: Sandeep Kurapati
Lyrics: Raghukul Mokirala
Jaanu Lyrics In English
Male: Jaanu Jaanu
O Chandamama Storyloni
Andamaina Queenulaaga
Andhanante Kaadhaa Jaanu Pedda Thappe
O, Shannu Ante Full Fun’nu
Load’u Chesukunna Gannu
Okka Chance Ichhi Choodu Rachha Rachhe
Male: Aapave Aa Bungamoothitho
Araachakam Cheseyyamaake
Ghaatugaa Khilaadi Chooputho
Cute Kaarame Challeyyamaake
Male: Jaanu Nenu Bujji Nadumu Meeda
Chitti Cheyyeymanu
Hey Jaanu Chikki Madathalona
Piondaneeve Mokshamu
Male: Rainbow Vangindi Ningi Vidichi
Enduko Appugaa Immandhaa Kottha Range
Carnival Lo Light Chinnaboyene
Ee Konte Vayasu Minche Thalukku Ledhule
Male: O Caramel Rain Fall Kurisene, Haa
Kyaar Kyaarumantu Nannedipinchake
Subscribe Chesesi Aa Belle Kottesey
Lavvukee, Ha Ha Haa Haa
Male: Jaanu Summer’Endalona
Nene Neeku Fan, Fanu
Hey Jaanu Heat Ekkuvaithe
Kaana Nenu Brainu
Chorus: Nuvvuleni Nenu Roller Coaster Play Nu
Mundhukellalenu Le
Vente Unte Chaalu Space-X Laaga
Dhoosukelle Veele Undhe Nedu
Chorus: Nuvvu Nene Jattu RGV Tweetu
Hash Tag Crazy Fire ye
Life Time laagu GiftIvvanivvu
Nanne Neeke, Neeke Neeke
Female: Bike’pai Sudden Gaa Break Vesinappudu
Touch Ke Lolona Kevvu Keke
Coffee Shop Lona Cup Maarchuthunte
Aa Kikke Verule
Female: Birthday Ki Bujji Baabu Panilaaga
Goda Dhooki Vachhe Aa Style Super Ye
Aalaanti Aanandama Hamesha
Naakichhey Sweetie Pie
Female: Shannu Nuvvu Pakkanunte
Undadhedhi Tension
O Shannu Life Train Nenu
Nuvve Naaku Engine
Male: Ayithe Pelli Date Fix’u
Cheyyamnta Nannanu
Aapai Late’u Cheyyakundaa
Chestha Ninnu Ammanu
జానూ Lyrics In Telugu
కోరస్: రు తార తార తార తా ర రుం
చు ప్ తార తార తార తా ర రుం
జానూ, జానూ
ఆతడు: ఓ చందమామ స్టోరీలోని అందమైన క్వీనులాగ
అందనంటె కాదా జాను పెద్ద తప్పే
ఓ షన్ను అంటే ఫుల్ ఫన్ను
లోడు చేసుకున్న గన్ను
ఒక్క ఛాన్సు ఇచ్చి చూడు రచ్చ రచ్చే
ఆపవే ఆ బుంగమూతితో
అరాచకం చేసెయ్యమాకే
ఘాటుగా ఖిలాడి చూపుతో
క్యూటు కారమే చల్లెయ్యమాకే
ఆతడు: జానూ నేను బుజ్జి నడుము మీద
చిట్టి చెయ్యేమను
హే జాను చిక్కి మడతలోన
పొందనీవె మోక్షము
ఆతడు: రెయిన్‌బో వంగింది నింగి విడిచి
ఎందుకో అప్పుగా ఇమ్మందా కొత్త రంగే
కార్నివల్ లో లైట్స్ చిన్నబోయేనే
ఈ కొంటె వయసు మించే తళుక్కు లేదులే
ఆతడు: ఓ, కారమిల్ రైన్ ఫాల్ కురిసేనే, హా
క్యార్ క్యారుమంటూ నన్నేడిపించకే
సబ్ స్క్రైబ్ చేసేసి ఆ బెల్లే కొట్టేసెయ్
లవ్వుకీ, హ హ హా హా
ఆతడు: జానూ సమ్మరెండలోన నేనే నీకు ఫ్యానూ, ఫ్యాను
హే జాను హీటు ఎక్కువైతే కాన నేను బ్రెయిను
కోరస్: నువ్వు లేని నేను రోలర్ కోస్టర్ ప్లేను
ముందుకెళ్లలేను లే
వెంటే ఉంటే చాలు స్పేస్-ఎక్స్ లాగ
దూసుకెల్లే వీలే ఉందే నేడు
కోరస్: నువ్వు నేనే జట్టు ఆర్జీవీ ట్వీటు
హాష్ ట్యాగ్ క్రేజీ ఫైరే
లైఫ్ టైములాగు గిఫ్టివ్వనివ్వు
నన్నే నీకే, నీకే నీకే
ఆమె: బైకుపై సడన్గా బ్రేకు వేసినప్పుడు
టచ్చుకే లోలోన కెవ్వు కేకే
కాఫీ షాపులోన కప్పు మార్చుతుంటే
ఆ కిక్కే వేరులే
ఆమె: బర్త్ డే కి బుజ్జి బాబు పనిలాగా
గోడ దూకి వచ్చే ఆ స్టయిలు సూపరే
ఆలాంటి ఆనందం హమేషా
నాకిచ్చెయ్ స్వీటి పై
ఆమె: షన్నూ నువ్వు పక్కనుంటే
ఉండదేదీ టెన్షను
ఓ షన్నూ లైఫు ట్రైను నేను
నువ్వే నాకు ఇంజను
ఆతడు: అయితే పెళ్లి డేటు ఫిక్సు
చెయ్యమంట నాన్నను
ఆపై లేటు చెయ్యకుండ
చేస్త నిన్ను అమ్మను
Song Label & Source: Shanmukh Jaswanth
Comments are off this post