LYRIC

Jaanavule Lyrics by Kasarla Shyam, Music by Thaman S, Singers Thaman S, K.Pranati, From BRO Telugu In English Movie Song. Sai Dharam Tej, పాట (2023) జాణవులే నేర జాణవులే. బేబీ లవ్ యూ బేబీ. యూ ఆర్ సో హాట్ బేబీ. లెట్స్ గో క్రేజీ బేబీ…

Jaanavule Lyrics

Male: Baby Love You Baby
You Are So Hot Baby
Let’s Go Crazy Baby

Male: Baby Love You Baby
You Are So Cute Baby
Let’s Tie the Knot Baby

Male: Jaanavule Nera Jaanavule
Naa Jaane Nuvvule
Jaanavule Vaanivile, Alivenivile
Naa MoonU Nuvvule
Jaanavule………

Female: Hey, Bangaru Kondalaa
Mundunte Nuvvilaa
Gorechha Endalaa Thochaavule
Nee Rendu Kannulaa
Punnaami Vennelaa
Ee Chitti Gundelo Vaalenule

Male: Nuvvu Thakita Thakita Adugu Pedithe
Nela Nemali Kaadhaa
Nuvvu Achata Ichata Edurapadithe
Manasu Golusu Tenchukodhaa

Male: Baby Love You Baby
You Are So Hot Baby
Let’s Go Crazy Baby
Baby Love You Baby
You Are So Cute Baby
Let’s Tie the Knot Baby

Chorus: Together Together
Prema Deshamelukundhamaa
Undhama Undamaa Undamaa
Forever Forever
Okari Kosamokaramundhamaa
Undhama Undhamaa Undamaa

Male: Jaanavule Nera Jaanavule…
Female: Kushalamaa Kunuku Marachi O Nesthama
Kalalatho Kalatha Nidura Nee Bandhama
Telusuna Maata Nerchina Mounama
Kalisina Kulukuthoti Nee Snehamaa

Male: Naa Edhalo Kadhanu Modhalupedithe
Mundhu Maata Needhe
Nee Kalava Kaluva Kanulu Palike
Konte Basha Chepparaadhe

Male: Baby Love You Baby
You Are So Hot Baby
Let’s Go Crazy Baby

Male: Baby Love You Baby
You Are So Cute Baby
Let’s Tie the Knot Baby

Chorus: Together Together
Prema Deshamelukundhamaa
Undhama Undamaa Undamaa
Forever Forever
Okari Kosamokaramundhamaa
Undhama Undhamaa Undamaa

జాణవులే నేర జాణవులే Lyrics

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

అతడు: జాణవులే నెర జాణవులే
నా జానే నువ్వులే
జాణవులే వాణివిలే
అలివేణివిలే
నా మూను నువ్వులే
జాణవులే…

ఆమె: హే బంగారు కొండలా
ముందుంటే నువ్విలా
గోరెచ్ఛ ఎండలా తోచావులే
నీ రెండు కన్నులా
పున్నామి వెన్నెలా
ఈ చిట్టి గుండెలో వాలేనులే

అతడు: నువ్వు తకిట తకిట అడుగు పెడితే
నేల నెమిలి కాదా
నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుపడితే
మనసు గొలుసు తెంచుకోదా

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

కోరస్: టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

అతడు: జాణవులే నెర జాణవులే…
ఆమె: కుశలమా కునుకు మరచి ఓ నేస్తమా
కలలతో కలత నిదుర నీ బంధమా
తెలుసునా మాట నేర్చిన మౌనమా
కలిసిన కులుకుతోటి నీ స్నేహమా

అతడు: నా ఎదలో కధను మొదలు పెడితే
ముందు మాట నీదే
నీ కలవ కలువ కనులు పలికే
కొంటె భాష చెప్పరాదే

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

అతడు: బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

కోరస్: టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO