LYRIC
Ika Na Maate Lyrics by Krishna Chaitanya, Music & Sung by Hesham Abdul Wahab, From Maname Movie Song ఇక నా మాటే ఈఫిల్ టవరే ఒంటరిగా ఉందే చాలా అందంగా, Sharwanand, Krithi Shetty, Song
Ika Na Maate Lyrics
Eiffel Tower Ye Ontariga
Unde Chaala Andamga
Goppavi Eppudu Okatega
Telusa Dill Roobaa
Pagalu Cheekati Paddathiga
Kalisuntaaye Vidi Vidigaa
Ontari Vayasuku Undhaam
Maname Thoduga
Billion Dollar Freedom, Hey
Single Ke Gaa Sontham, Hey
Aanandam Anatham, Hey
Sunlo Mehaboobaa
Kiss Me Or You Kill Me, Hey
Edho Okati Tell Me, Hey
Vidipothune Kalisundaama
Khullam Khullaa
(Ika Na Maate Mata Inka)
Dheem Tharikita Thakadhim
Tharikita Thom… Thaakita Thaakita
Tarikita Dheem Tharikita Thaka…
Pogadaalanipinche Nee Muddhu
Nenedhemanna Nammoddhu
Haddhulne Petti Aapoddhu
Ee Gaali Kougillalo
Vela Mounaalane Dhaati
Papam Thella Pilla, Hey
Chalilo Undevela, Hey
Thodai Nenudelaa, Hey
Alluku Pothuntaa
Neela Oo Vanilla, Hey
Chusthaave Adolaa, Hey
Pedavanchullo Pelcheddhaama
Thousand Waalaa
Ika Na Maate Maata Inka
Dheem Tharikita Thakadhim
Tharikita Thom… Thaakita Thaakita
Tarikita Dheem Tharikita Thaka…
Ika Na Maate Maata Inka
Dheem Tharikita Thaka
ఇక నా మాటే మాట ఇక Lyrics
ఈఫిల్ టవరే ఒంటరిగా
ఉందే చాలా అందంగా
గొప్పవి ఎప్పుడు ఒకటేగా
తెలుసా దిల్ రూబా
పగలు చీకటి పద్దతిగా
కలిసుంటాయే విడి విడిగా
ఒంటరి వయసుకు ఉందాం
మనమే తోడుగా
బిలియన్ డాలర్ ఫ్రీడమ్, హెయ్
సింగిల్కేగా సొంతం, హెయ్
ఆనందం అనంతం, హెయ్
సున్లో మెహబూబా
కిస్ మీ ఆర్ యు కిల్ మీ, హెయ్
ఏదో ఒకటి టెల్ మీ, హెయ్
విడిపోతూనే కలిసుందామా
ఖుల్లమ్ ఖుల్లా
ఇక నా మాటే మాట ఇక
దీం తరికిట తకదిం
తరికిట తోం… తాకిట తాకిట
తరికిట దీం తరికిట తక
దీం తరికిట తకదిం
తరికిట తోం… తాకిట తాకిట
తరికిట దీం తరికిట తక
పొగడాలనిపించే నీ ముద్దు
నేనేదేమన్నా నమ్మొద్దు
హద్దుల్నే పెట్టి ఆపొద్దు
ఈ గాలి కౌగిళ్ళలో
వేల మౌనాలనే దాటి
పాపం తెల్ల పిల్ల, హెయ్
చలిలో ఉండే వేళ, హెయ్
తోడై నేనుండేలా, హెయ్
అల్లుకు పోతుంటా
నీలా ఓ వెనీలా, హెయ్
చూస్తావే అదోలా, హెయ్
పెదవంచుల్లో పేల్చేద్దామా
థౌసండ్ వాలా…
ఇక నా మాటే మాట ఇక
దీం తరికిట తకదిం
తరికిట తోం… తాకిట తాకిట
తరికిట దీం తరికిట తక
దీం తరికిట తకదిం
తరికిట తోం… తాకిట తాకిట
తరికిట దీం తరికిట తక
ఇక నా మాటే మాట ఇక
దీం తరికిట తక
Comments are off this post