LYRIC
Huppa Huiyya Lyrics by Ramajogayya Sastry, Sung by Sukhwinder Singh, Music by Ajay-Atul, From (ఆదిపురుష్) Movie Song. రా వానర సంతోష వేళరా గంతుల్లో తేలరా డుండుం… డుండుం శ్రీరాముడే మన జట్టు కట్టెరా.
Huppa Huiyya Lyrics
Male: Raa Vaanara Santosha Velaraa
Ganthullo Thelaraa, Dum Dum Dum Dum
Raa Vaanara Santosha Velaraa
Ganthullo Thelaraa, Dum Dum Dum Dum
Sriramude Mana Jattu Kattera
Elugetthi Chaataraa, Dum Dum Dum Dum
Male: Andaa Unnaadu Aajanubhaavuve
Entha Dhooraanikaina
Konda Kommachhi Aatante Suluve
Inkaa Ye Samaramaina
Adduraadhe Gaddukaalam
Jagadhabhiramude Abhayamuneeya
Male: Aanandame Aandamayya
Chorus: Huppa Huiya, Huppa Huiya
Male: Are Mehathadi Chindhaadenayya
Chorus: Huppa Huyya, Huppa Huyya
Male: Aanandame Aandamayya
Chorus: Huppa Huiya, Huppa Huiya
Male: Manalo Sathuve Veyyinthalayya
Chorus: Huppa Huyya, Huppa Huyya
Male: Shakthivanthulam Bhakthimanthulam
Ramulayya Maate Manaku Aana
Merupu Teegalam Gelupu Thegalam
Raghavayya Veli Saigalona
Male: Rama Premaku Ankitham Manam
Raja Maithriki Baddhulam Manam
Sparshamaatram Swamy Deevenam
Kalugajeyyadha Kaaryasaadhanam
Adduraadhe Gaddukaalam
Jagadhabhiramude Abhayamuneeya
Male: Aanandame Aandamayya
Chorus: Huppa Huiya, Huppa Huiya
Male: Are Mehathadi Chindhaadenayya
Chorus: Huppa Huyya, Huppa Huyya
Male: Aanandame Aandamayya
Chorus: Huppa Huiya, Huppa Huiya
Male: Manalo Sathuve Veyyinthalayya
Chorus: Huppa Huyya, Huppa Huyya
Huppa Huyya, Huppa Huyya
Huppa Huyya, Huppa Huyya
హుప్పా హుయ్యా… హుప్పా హుయ్యా Lyrics
అతడు: రా వానర సంతోష వేళరా
గంతుల్లో తేలరా… డుండుం డుండుం
రా వానర సంతోష వేళరా
గంతుల్లో తేలరా డుండుం డుండుం
శ్రీరాముడే మన జట్టు కట్టెరా
ఎలుగెత్తి చాటరా… డుండుం డుండుం
అతడు: అండా ఉన్నాడు ఆజానుభావువే
ఎంత దూరానికైనా
కొండ కొమ్మచ్చి ఆటంటే సులువే
ఇంకా ఏ సమరమైన
అడ్డురాదే గడ్డుకాలం
జగదాభిరాముడే అభయమునీయ
అతడు: ఆనందమే ఆనందమయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: అరె మేహత్తడి చిందాడేనయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: ఆనందమే ఆనందమయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: మనలో సత్తువే వెయ్యింతలయ్య
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: శక్తివంతులం భక్తిమంతులం
రాములయ్య మాటే మనకు ఆన
మెరుపు తీగలం గెలుపు తేగలం
రాఘవయ్య వేలి సైగలోన
అతడు: రామ ప్రేమకు అంకితం మనం
రాజ మైత్రికి బద్దులం మనం
స్పర్శమాత్రం స్వామి దీవెనం
కలుగజెయ్యదా కార్యసాధనం
అడ్డురాదే గడ్డుకాలం
జగదాభిరాముడే అభయమునీయ
అతడు: ఆనందమే ఆనందమయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: అరె మేహత్తడి చిందాడేనయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: ఆనందమే ఆనందమయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
అతడు: మనలో సత్తువే వెయ్యింతలయ్యా
కోరస్: హుప్పా హుయ్యా, హుప్పా హుయ్యా
హుప్పా హుయ్యా… హుప్పా హుయ్యా
హుప్పా హుయ్యా… హుప్పా హుయ్యా
Comments are off this post