LYRIC
Hey Kandireega Kalla Lyrics Popcorn Movie
Singers: Karthik
Music: Shravan Bharadwaj
Lyrics: Sreejo
Hey Kandireega Kalla Lyrics in English
Male: Hey Kandireega Kalla
Kanne Chepamulla Binkamenduke
Hey Unnamaata Ante
Ulka Pelinattu Kompamunchake
Male: Andamunte Emitantha Goppa
Andhalaanni Praake Geetha Dinchave
Intha Lokamthoti Polchukunte
Nuvvu Andamaina Aavaginjave
Male: Hey Kandireega Kalla
Kanne Chepamulla Binkamenduke
Hey Unnamaata Ante
Ulka Pelinattu Kompamunchake
Male: Heyy, Brahmadevudemi Thappu Cheyyade
Andhamunna Chota Anni Unchade
Face Anna Maasku Viluvalenidhe
Kaalabaanise Vinave Ventapadake
Male: Ninnu Kattukunna Vaadi Jaathakam
Noonelonchi Poyyimeedha Padthadhe
Asalu Andamante Lopalunnadhe
Choosuko, Nijame
Male: Ninnu Moyyaleka Godameeda Addhame
Gunde Baadhukunna Nuvvu Kanikarinchave
Poddhunaithe Chaalu Poguduvaadu Lenidhe
Poddhugooke Dhaaka Pakkalonchi Levave
Male: Kaalikesthe Velivesi Beramaadene
Soodhilaanti Maata Sootigaane Antane
Andamantukunte Kallu Netthukekkune
Mandhuleni Jabbu Daani Jolikellake
Male: Hey Kandireega Kalla
Kanne Chepamulla Binkamenduke
Hey Unnamaata Ante
Ulka Pelinattu Kompamunchake
Male: Andamunte Emitantha Goppa
Andhalaanni Praake Geetha Dinchave
Intha Lokamthoti Polchukunte
Nuvvu Andamaina Aavaginjave
Hey Kandireega Kalla Lyrics in Telugu
ఆతడు: హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే
ఆతడు: అందముంటే ఏమిటంత గొప్ప
అందలాన్ని ప్రాకే గీత దించవే
ఇంతలోకంతోటి పోల్చుకుంటే
నువ్వు అందమైన ఆవగింజవే
ఆతడు: హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే
ఆతడు: హెయ్, బ్రహ్మదేవుడేమి తప్పు చెయ్యడే
అందమున్న చోట అన్ని ఉంచడే
ఫేసు అన్న మాస్కు విలువలేనిదే
కాలబానిసే వినవే వెంటపడకే
ఆతడు: నిన్ను కట్టుకున్నవాడి జాతకం
నూనెలోంచి పొయ్యిమీద పడ్తదే
అసలు అదమంటే లోపలున్నదే
చూసుకో, నిజమే
ఆతడు: నిన్ను మొయ్యలేక గోడమీద అద్దమే
గుండె బాదుకున్న నువ్వు కనికరించవే
పొద్దునైతే చాలు పొగుడువాడు లేనిదే
పొద్దుగూకే దాక పక్కలోంచి లేవవే
ఆతడు: కాలికేస్తే వేలికేసి బేరమాడెనే
సూదిలాంటి మాట సూటిగానే అంటనే
అందమంటుకుంటే కళ్ళు నెత్తికెక్కునే
మందులేని జబ్బు దాని జోలికెళ్లకే
ఆతడు: హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే
ఆతడు: అందముంటే ఏమిటంత గొప్ప
అందలాన్ని ప్రాకే గీత దించవే
ఇంతలోకంతోటి పోల్చుకుంటే
నువ్వు అందమైన ఆవగింజవే
హే కందిరీగ కళ్ళ Lyrics
Music Label: Aditya Music
Comments are off this post