LYRIC
Hey Fakira Lyrics (Telugu) are written by Ramajogayya Sastry while B. Ajaneesh Loknath has made its tune, sung by Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, and Anup Bhandari from Vikrant Rona Telugu Movie.
Hey Fakira Lyrics (Telugu) In English
Chorus: Hey Fakira… Hey Fakira
Male: Dukku Dukku Bandi
Doosukelle Bandi
Ekku Ekkamantu Rammannadi
Etthi Kudesthune Etthukelli
Ninnu Ooru Cherusthundi
Female: Veligincha Raaraa
Naa Kanti Cheekati
Raa Raa Kumuraa Nee Gootiki
Chorus: Hey, Pillagadu Vachhaadayya Ooriki
Vachhaadinni Naallaki
Vachhaadenno Ellaki
Ha Ha… Bahu Paraak
Chorus: Hey Fakira… Ee Ooru Neeku Dosthe
Hey Fakira… Ee Nela Neeku Dosthe
Hey Fakira… Salaam Salam Namasthe
Hey Nee Raakaki
Male: Dukku Dukku Bandi
Doosukelle Bandi
Ekku Ekkamantu Rammannadi
Etthi Kudesthune Etthukelli
Ninnu Ooru Cherusthundi
Male: Ichate Podigi Undi
Chinnathanapu Adugujaada
Ninnila Gurthupatti
Palakarinche Gaali Kooda
Jathagaa Gnapakangaa Venta Tirige
Gathamu Needa
Chorus: Puttinooru Mattilona Indrajalamundi
Enthalesi Vayasunaina
Baalyamalle Maarchuthundi
Female: Nuvu Raakamundare
Ee Amma Aavirai Poyina
Vasthaavuga Nuvu
Kadasaari Choopugaanaina
Chorus: Hey, Pillagadu Vachhaadayya Ooriki
Vachhaadinni Naallaki
Vachhaadenno Ellaki
Ha Ha… Bahu Paraak
Male: Hey Fakira… Ee Ooru Neeku Dosthe
Hey Fakira… Ee Nela Neeku Dosthe
Hey Fakira… Salaam Salam Namasthe
Hey Nee Raakaki
Hey Fakira Lyrics (Telugu)
Chorus: హేయ్ ఫకీరా… హేయ్ ఫకీరా
Male: డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది
Male: ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది
Female: వెలిగించ రారా… నా కంటి చీకటి
రా రా కుమారా… నీ గూటికి
Chorus: హేయ్, పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి… వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్
Chorus: హేయ్ ఫకీరా… ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా… ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా… సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ.
Male: డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది
ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది
Male: ఇచటే పొదిగి ఉంది
చిన్నతనపు అడుగుజాడ
నిన్నిలా గుర్తుపట్టి
పలకరించే గాలి కూడా
జతగా జ్ఞాపకంగా వెంట తిరిగే
గతము నీడా
Male: పుట్టినూరు మట్టిలోన ఇంద్రజాలముంది
ఎంతలేసి వయసునైనా
బాల్యమల్లే మార్చుతుంది
Female: నువు రాకముందరే
ఈ అమ్మ ఆవిరై పోయిన
వస్తావుగా నువు కడసారి చూపుగానైనా
Chorus: హే పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి… వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్
Chorus: హేయ్ ఫకీరా… ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా… ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా… సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ
హేయ్ ఫకీరా Song Info
Singer | Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, Anup Bhandari |
Music | B.Ajaneesh Loknath |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Kichcha Sudeep | Jacqueline Fernandez | Anup Bhandari |
Song Label © |
Comments are off this post