LYRIC
Hathavidi Lyrics by Ramajogayya Sastry, Music by Radhan, Sung by Dhanush, From Miss శెట్టి Mr. పొలిశెట్టి Telugu Movie Song. హతవిధీ ఏందిది ఊహలో లేనిది… బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది.
Hathavidi Lyrics
Hathavidi Endhidhi Oohalo Lenidhi Lyrics
Male: I’m Lonely in My
World of Silence
I’m Screeming Inside
Know Nobody Cares
Male: Hathavidi Endhidhi Oohalo Lenidhi
Bulli Cheema Bathukupai Bulldozer-ainadhi
Chitapataasu FatherU
Cut Cuttifu LoverU
Natta Naduma Zindagi Appadamainadhi
Male: What a Damage, Chevilo Cabbage
Ettaa Kuduruddhi Take it Easy
Cherigipoyindhe Smiley Emogy
LifeU DairyLo Migilindhi Khaali Page
Male: Attaa Cheyyesthe Harahara
Ne Mechhindhi Dhooramga Jarigene
Arere Naake Idhentilaa
LordU ShaniGaaru
Naapai Pagaboonene
Male: Confidence Penchi
Kanumarugayyindhi Pori
Evadikelli Chebuthaa
Naa Sad Bad Story
Male: Chitikelo Bathukilaa
Bakkachikki Poyene
Repa Repaa Kalalaku
Rekka Virigene
Male: Navvule Panchaga
Enchukunna Manasidhi
Ninduga Nedilaa
NavvulaPaalaayene
Male: What a Damage, Chevilo Cabbage
Ettaa Kuduruddhi Take it Easy
Cherigipoyindhe Smiley Emogy
LifeU DairyLo Migilindhi Khaali Page
Male: Hathavidi Endhidhi
Oohalo Lenidhi
Bulli Cheema Bathukupai
Bulldozer-ainadhi
Male: Chitapataasu FatherU
Cut Cuttifu LoverU
Natta Naduma Zindagi
Appadamainadhi
హతవిధీ ఏందిది Lyrics
అతడు: ఐయామ్ లోన్లీ ఇన్ మై
వరల్డ్ ఆఫ్ సైలెన్స్
ఐయామ్ స్క్రీమింగ్ ఇన్సైడ్
నో నోబడి కేర్స్
అతడు: హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది
చిటపటాసు ఫాదరూ
కట్ కట్టీఫు లవ్వరు
నట్ట నడుమ జిందగీ అప్పడమైనది
అతడు: వాట్ ఏ డ్యామేజి
చెవిలో క్యాబేజీ
ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ
చెరిగి పోయిందే… స్మైలీ ఇమోజి
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ
అతడు: అట్టా చెయ్యేస్తే హరహరా
నే మెచ్చింది దూరంగా జరిగెనే
అరెరే నాకే ఇదేంటిలా
లార్డు శనిగారు నాపై పగబూనెనే
అతడు: కాన్ఫిడెన్స్ పెంచి
కనుమరుగయ్యింది పోరి
ఎవడికెల్లి చెబుతా
నా స్యాడు బ్యాడు స్టోరీ
అతడు: చిటికెలో బతుకిలా బక్కచిక్కి పోయేనే
రెపరెపా కలలకు రెక్క విరిగెనే
నవ్వులే పంచగా ఎంచుకున్న మనసిది
నిండుగా నేడిలా నవ్వుల పాలాయేనే
అతడు: వాట్ ఏ డ్యామేజి, చెవిలో క్యాబేజీ
ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ
చెరిగి పోయిందే… స్మైలీ ఇమోజి
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ
అతడు: హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది
చిటపటాసు ఫాదరూ… కట్ కట్టీఫు లవ్వరు
నట్ట నడుమ జిందగీ అప్పడమైనది
Comments are off this post