LYRIC

Gnapakaalu Lyrics by Anantha Sriram, Music by Hesham Abdul Wahab, Sung by Hesham & Krishna Lasya, From SPARK Movie Song. జ్ఞాపకాలు కొన్ని చాలు. ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు. Vikranth, Rukshar Dhillon.

Gnapakaalu Lyrics

Gnapakaalu Konni Chaalu
Ooprirunnannaallu Gundello Poolu
Gnapakaale Santhakalu
Santhoshaanne Choope Lopali Deepaalu

Okko Gnapakam Okkola
Ninne Daggara Chesindhe
Nuvve Gnapakamundelaa
Mantaramesindhe
Thulle Kaalame Thella Kaagitham
Okko Gnaapakam
Okko Rangavuthuu Undhe

Gnapakaalu Konni Chaalu
Ooprirunnannaallu Gundello Poolu
Gnapakaale Santhakalu
Santhoshaanne Choope Lopali Deepaalu

Neetho Cheppe Yemaataina
Naako Gnapakame
Mounam Kooda Inko Gnaapakamele
Thiyyani Ganapakame, Idhi Taguvu
Challani Gnapakame, Idhi Nagavu
Chethulu Chaachina Vayasuki
Kougili Vechhani Gnaapakame
Nuvvu Meghaanivai Thaake Chotulo
Okko Gnaapakam Okko Chinukavuthundhe

Gnapakaalu Konni Chaalu
Ooprirunnannaallu Gundello Poolu
Gnapakaale Santhakalu
Santhoshaanne Choope Lopali Deepaalu

Neepai Ishtam Penche Payanam
Naako Gnapakame
Aapai Majili Inko Gnapakamele
Aashaki Gnapakame, Pathi Sparsha
Dhyasaki Gnapakame, Prathi Varasa
Nee Pedavanchuki Naa Pedavanchula
Laalana Gnapakame
Nuvve Nenuga Thoche Velalo
Okko Gnapakam Okko Grandhamayyindhe

Okko Gnapakam Okkola
Ninne Daggara Chesindhe
Nuvve Gnapakamundelaa
Mantaramesindhe
Thulle Kaalame Thella Kaagitham
Okko Gnaapakam
Okko Rangavuthuu Undhe

Gnapakaalu Konni Chaalu
Ooprirunnannaallu Gundello Poolu
Gnapakaale Santhakalu
Santhoshaanne Choope Lopali Deepaalu

జ్ఞాపకాలు కొన్ని చాలు Lyrics

అతడు: జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

అతడు: ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే

అతడు: జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

ఆమె: నీతో చెప్పే ఏ మాటైనా నాకో జ్ఞాపకమే
మౌనం కూడా ఇంకో జ్ఞాపకమేలే
అతడు: తియ్యని జ్ఞాపకమే, ఇది తగువు
చల్లని జ్ఞాపకమే, ఇది నగవు
ఆమె: చేతులు చాచిన వయసుకి
కౌగిలి వెచ్చని జ్ఞాపకమే
అతడు: నువ్వు మేఘానివై… తాకే చోటులో
ఒక్కో జ్ఞాపకం… ఒక్కో చినుకవుతోందే

అతడు: జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

ఆమె: నీపై ఇష్టం పెంచే పయనం
నాకో జ్ఞాపకమే
ఆపై మజిలీ ఇంకో జ్ఞాపకమేలే
అతడు: ఆశకి జ్ఞాపకమే, ప్రతి స్పర్శ
ధ్యాసకి జ్ఞాపకమే, ప్రతి వరసా
ఆమె: నీ పెదవంచుకి నా పెదవంచుల
లాలన జ్ఞాపకమే
అతడు: నువ్వే నేనుగా తోచే వేళలో
ఒక్కో జ్ఞాపకం ఒక్కో గ్రంధమయ్యిందే

అతడు: ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే

అతడు: జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO