LYRIC
Gandeevadhari Title Lyrics by Rahman, Music by Mickey J Meyer Sung by Harika Narayan, From (గాండీవధారి అర్జునా) Movie Song. అర్జునా అర్జునా… నీ నీడే రక్షణా…
Gandeevadhari Title Lyrics
Female: Arjuna Arjunaa
Nee Neede Rakshanaa
Gandeevadharee Nee Saayam Koree
Piliche Dharithree… Raa Raa
Female: Aruna Arjuna
Nee Raake Garjnaa
Arjuna Arjunaa
Nee Neede Rakshanaa
Female: Nee Choopu Asthramai
Cheekatlane Cheelcheyagaa, Haa
Nee Adugu O Vyoohamai
Aakaashame Thaakenugaa
Female: Nilabade Nippu Keratam
Kalabade Yuddha Shakatam
Kanakanam Kanthipunjam
Kadhalike Merupu Vegam
Naranaram Urike Raktham
Jagathike Raksha Kavacham
గాండీవధారి అర్జునా అర్జునా నీ నీడే రక్షణా Lyrics
ఆమె: అర్జునా అర్జునా… నీ నీడే రక్షణా
గాండీవధారీ… నీ సాయం కోరీ
పిలిచే ధరిత్రీ… రా రా
ఆమె: అర్జునా అర్జునా… నీ రాకే గర్జనా
అర్జునా అర్జునా.. నీ నీడే రక్షణా
ఆమె: నీ చూపు ఓ అస్త్రమై
చీకట్లనే చీల్చేయగా, హా
నీ అడుగు ఓ వ్యూహమై
ఆకాశమే తాకేనుగా
ఆమె: నిలబడే నిప్పు కెరటం
కలబడే యుద్ధ శకటం
కణకణం కాంతిపుంజం
కదలికే మెరుపు వేగం
నరనరం ఉరికే రక్తం
జగతికే రక్ష కవచం
Comments are off this post