LYRIC

Gagananiki Lyrics by Sirivennela Seetharama Sastry, Sung by S P Balasubramanyam, Music by Deva, From Tholi Prema Telugu Movie Song. గగనానికి ఉదయం ఒకటే. కెరటాలకి సంద్రం ఒకటే. జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే.

Gagananiki Lyrics

Male: Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate
Pranayaaniki Nilayam Manamai
Yugayugamula Payanam Manamai
Prathi Janmalo Kalisham Maname, Maname

Male: Janminchaledhaa Neevu Naa Kosame
Gurthinchaledhaa… Nannu Na Praaname
Prema Prema Prema Prema

Male: Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate

Male: Nee Kannullo Kalanu Adugu
Ithadu Evarani
Nee Gundello Thirige Layane
Badhulu Palakani
Nidhurinchu Yavvanamlo Poddhupodupai
Kadhilinchaledhaa Nene Melukolupai
Gatha Janma Gnapakaannai Ninnu Piluvaa
Paradaala Manchu Poralo Undagalanaa

Male: Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate

Male: Naa Oohallo Kadhile Kadale Edhutapadinavi
Naa Oopirilo Egase Segale Kudhutapadinavi
Samayaanni Shaashwathangaa Nilichiponi
Mamathanna Amruthamlo Munigiponi
Manavaina Ee Kshanaale Aksharaalai
Mruthileni Prema Kathagaa Migiliponi

Male: Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate
Pranayaaniki Nilayam Manamai
Yugayugamula Payanam Manamai
Prathi Janmalo Kalisham Maname, Maname

Male: Janminchaledhaa Neevu Naa Kosame
Gurthinchaledhaa… Nannu Na Praaname
Prema Prema Prema Prema
Prema Prema Premaa

గగనానికి ఉదయం ఒకటే Lyrics

అతడు: గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

అతడు: జన్మించలేదా… నీవు నా కోసమే
గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

అతడు: గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

అతడు: నీ కన్నుల్లో కలను అడుగు… ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో తిరిగే లయనే… బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై… నిన్ను పిలువా
పరదాల మంచుపొరలో ఉండగలనా

అతడు: గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

అతడు: నా ఊహల్లో కదిలే కడలే ఎదుటపడినవీ
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవీ
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ

అతడు: గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

అతడు: జన్మించలేదా… నీవు నా కోసమే
గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO