LYRIC
First Look Lyrics are written by Avinash Chandra while in Lanka. Prabhu Praveen has made its tune, sung by Hemachandra from Sadha Nannu Nadipe movie.
First Look Lyrics In English
Male: First Look Lona Pichhekindhe Maina
Masthugunnadhi Jaana… Mu Mu Musthabainadhi Meena
Chepa Kanuladhaana Nee Meedhe Manasaina
Emaina Edhaina Ninnu Vidichi Undagalana
Male: Ee Love Game Lona… Kottharakam Winner Avuthunnaa
Naa Heart Phonelona… Love Simme Nene Vesthunna
New Trendu Nenu Kooda Ninnu Choosi Follow Avuthunna
Neekosam Nenunnaa Vasthunnaa
Aa Soundutho Brathikesthaa Naa Noorellu
Mudhumuddhugaa Erupekke Nee Chekkillu, Anduke Naakekkillu
Edholaa Nuvve Vachhi Nanu Achhi Buchhi Gichhi
Arey Gammatthugaa Chitthugaa Chesesi
Mabbullo Ille Katti Arey Andulo Ninne Petti
Ninu Laalinchi Paalinchanee
Naa Heart Phonelona… Love Simme Nene Vesthunna
New Trendu Nenu Kooda Ninnu Choosi Follow Avuthunna
Neekosam Nenunnaa Vasthunnaa
Neekosam Vechunnaa Time Ye Raaka
Nee Chuttu WiFi Laa Thirigochhaaka, Nanne Maarchesaaka
Maatallo Matthuni Penchi… Nannu Oohallonu Munchi
Sarikotthagaa Chitthugaa Etthulu Vesesi
Naalone Lenanipinchi Arey Nee Meedhe Love Ni Penchi
Ninnu Premisthu Untaanani
Naa Heart Phonelona… Love Simme Nene Vesthunna
New Trendu Nenu Kooda Ninnu Choosi Follow Avuthunna
Neekosam Nenunnaa Vasthunnaa
First Look Lyrics In Telugu
Male: ఫస్టు లుక్కు లోన పిచ్చెకిందే మైనా
మస్తుగున్నది జానా… ము ము ముస్తాబైనది మీనా
చేప కనులదాన నీ మీదే మనసైనా
ఏమైనా ఏదైనా నిన్ను విడిచి ఉండగలనా
Male: ఈ లవ్వు గేములోన… కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన… లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా… నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా
Male: నీ నవ్వే నా మదిలో కాలింగ్ బెల్లు
ఆ సౌండుతో బ్రతికేస్తా నా నూరేళ్లు
ముదుముద్దుగా ఎరుపెక్కే నీ చెక్కిళ్లు, అందుకే నాకెక్కిళ్ళు
ఏదోలా నువ్వే వచ్చి… నను అచ్చి బుచ్చి గిచ్చి
అరె గమ్మత్తుగా చిత్తుగా చేసేసి
మబ్బుల్లో ఇల్లే కట్టి… అరె అందులో నిన్నే పెట్టి
నిను లాలించి పాలించనీ
Male: ఈ లవ్వు గేములోన… కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన… లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా… నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా
Male: నా మనసు మనసులోన లేదే ఇంకా
నీకోసం వేచున్నా టైమే రాకా
నీ చుట్టూ వైఫైలా తిరిగొచ్చాకా, నన్నే మార్చేసాకా
మాటల్లో మత్తును పెంచి… నన్ను ఊహాల్లోను ముంచి
సరికొత్తగా చిత్తుగా ఎత్తులు వేసేసి
నాలోనే లేననిపించి… అరె నీ మీదే లవ్వుని పెంచి
నిన్ను ప్రేమిస్తూ ఉంటానని
Male: ఈ లవ్వు గేములోన… కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన… లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా… నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా
ఫస్టు లుక్కు Song Info
Singer | Hemachandra |
Music | Lanka. Prabhu Praveen |
Lyrics | Avinash Chandra |
Star Cast | Pratheek Prem, Vaishnavi Patwardhan |
Song Label |
Comments are off this post