LYRIC
Farewell Lyrics are written by Chandrabose while Thaman S, Sung by Armaan Malik, From Thank You Movie Song. అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు హైస్కూల్
Farewell Lyrics In English
Chorus: Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Male: Amma Nannatho O Ayidhellu
Gully Gang’tho O Ayidhellu
High Schoolmates tho Inko Ayidhellu
Ee College Batch tho Ee Ayidhellu
Male: Cheshaamanta Enno Sandallu
Choosaamanta Enno Saradaalu
Edhalo Nilichenantaa
Mana Eenaati Allarlu
Ennaallu Ennellainaa
Aa Aa Aa Haa
Chorus: Send Off Cheppeddaam
Send Off Cheppeddaam
Eenaade Mana Ee Life-Ke
Welcome Palikeddaam
Welcome Palikeddaam
Eeroje Mana New Life-Ke
Chorus: Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Male: Amma Nannatho O Ayidhellu
Gully Gang’tho O Ayidhellu
Male: Kopaalu Abhimaanaalu Chirunavvulenno
Snehaalu Shartuthwaalu Tholipremalenno
Poteelu Bahumanaalu Gaayaalu Enno
College Swapnaalenno, Kanneellu Enno
Male: Ee Gnapakaalu Anni… Ee Anubhavaalu Anni
Punaadhayyi Kattaali Mana Kotane
Ee Santhakaalaloni Chiru Aksharalu Manamai
Kalisundaali Kalakaalame
Chorus: Send Off Cheppeddaam
Send Off Cheppeddaam
Eenaade Mana Ee Life-Ke
Welcome Palikeddaam
Welcome Palikeddaam
Eeroje Mana New Life-Ke
Chorus: Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Farewell Lyrics In Telugu
Chorus: ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
Male: అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు
ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు
Male: చేశామంటా ఎన్నో సందళ్ళు
చూశామంటా ఎన్నో సరదాలు
ఎదలో నిలిచేనంటా
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా
Chorus: సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే
Chorus: ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
Male: అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
Male: కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో
కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో
Male: ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ
పునాదయ్యి కట్టాలి మన కోటనే
ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై
కలిసుండాలి కలకాలమే
Chorus: సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే
Chorus: ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఫేర్వెల్ Song Info
Singer | Armaan Malik |
Music | Thaman S |
Lyrics | Chandrabose |
Star Cast | Naga Chaitanya, Sai Pallavi |
Song Label |
Comments are off this post