LYRIC
Evi Evi Ekkatledu Lyrics Perfume Telugu Movie
Singers: Prudhvi Chandra
Music: Ajay Arasada
Lyrics: Chandra Bose
Evi Evi Ekkatledu Lyrics In English
Male: Evi Evi Asalevi Evi Ekkatledu
Nee Matthu Naalo Thaggatledhu
Evi Evi Ekkatledhu
Nee Matthu Naalo Thaggatledhu
Male: I Need You Inkaa
I Need You Inkaa
I Need You Inka Inka
I Need You….
Evi Evi Ekkatledu Lyrics In Telugu
ఆతడు: కొకైన్ కెఫైన్ నికోxన్
గంxయ్ లిక్కర్ హెరాxన్
కొకైన్ కెఫైన్ నికోxన్
గంజాయ్ లిక్కర్ హెxయిన్
క్లోరోxమ్ ఓxయం
రకరకాల ఇంటాక్సికేషన్స్
ఆతడు: ఏవి ఏవి అసలేవి ఏవీ ఎక్కట్లేదు
నీ మత్తు నాలో తగ్గట్లేదు
ఏవి ఏవీ ఎక్కట్లేదు
నీ మత్తు నాలో తగ్గట్లేదు
ఆతడు: ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా ఇంకా
ఐ నీడ్ యు…
ఆతడు: పచ్చని మొక్కలు చీకటి చుక్కలు
మంచు ముక్కలు బుజ్జి కుక్కలు
పచ్చని మొక్కలు చీకటి చుక్కలు
మంచు ముక్కలు బుజ్జి కుక్కలు
అలలు శిలలు సూర్యోదయాలు
రకరకాల సౌందర్యాలు
ఆతడు: ఏవి ఏవి… అసలేవి ఏవీ ఆనట్లేదు
నీ ఆలోచన ఆగట్లేదు
ఏవి ఏవీ ఆనట్లేదు
నీ ఆలోచన ఆగట్లేదు
ఆతడు: ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా
ఐ రియల్లీ రియల్లీ
నీడ్ యు ఇంకా ఇంకా
ఐ నీడ్ యు…
ఆతడు: దేవుడు మొత్తం భక్తి బంధం
డబ్బు డాబు పగ పంథం
దేవుడు మొత్తం భక్తి బంధం
డబ్బు డాబు పగ పంథం
తిండి నిద్ర జయం భయం
లైఫులో ఎన్నో అనుభవాలు
ఆతడు: ఏవి ఏవీ, అసలేవి ఏవీ లాభం లేదు
నువ్ తప్ప వేరే లోకం లేదు
ఏవి ఏవీ లాభం లేదు
నువ్ తప్ప వేరే లోకం లేదు
ఆతడు: ఐ నీడ్ యు రైట్ నౌ
ఐ నీడ్ యు రైట్ నౌ
ఐ నీడ్ యు రైట్ నౌ రైట్ నౌ
(రైట్ నౌ)
ఏవీ ఎక్కట్లేదు Lyrics
Music Label & Source: Saregama Telugu
Comments are off this post