LYRIC
Evarivo Nuvve Lyrics by Kasarla Shyam, Music by Kalyani Malik, Singer Hymath Mohammed, From ఇంటింటి రామాయణం. Telugu Movie Song. (2023) ఎవరివో నువ్వే తెలియదే ఏ రోజున నిన్నే కలవలే…
Evarivo Nuvve Lyrics
Male: Evarivo Nuvve Teliyadhe
Ye Rojuna Ninne Kalavale
Naalo Unnaavu Naatho Unnavu
Unnaa Lenattugaa
Naatho Navvaavu Naatho Thullaavu
LoLo Ne Guttugaa
Male: Naa Gundello Ivvaale
Ragileti Mante Nuvvaa
Kannullona Neerai Jaaraavu
Nannodhili Nuvu Dhooramgaa
Male: Nee Vallane Badhe Telisene
Naa Praaname Nanne Kasirene
O Muname Chuttu Musirene
Male: Veluge Pancheti
Deepala Kindha
Choosaa Cheekatlane
Kalalaa Rekkalni
Kasigaa Narikesi
Poose Tellaarene
Male: Naa Thotallo Puvvalle
Innaallu Perigaave Premaa
Mulle Guchhi Gaayam Chesaave
Bandhaalane Tenchaave
Naa Snehame Nanne Tarimene
ఎవరివో నువ్వే తెలియదే Lyrics
ఆతడు: ఎవరివో నువ్వే తెలియదే
ఏ రోజున నిన్నే కలవలే
ఆతడు: నాలో ఉన్నావు నాతో ఉన్నావు
ఉన్నా లేనట్టుగా
నాతో నవ్వావు నాతో తుల్లావు
లోలో నే గుట్టుగా
ఆతడు: నా గుండెల్లో ఇవ్వాలె
రగిలేటి మంటే నువ్వా
కన్నుల్లోనా నీరై జారవు
నన్నొదిలి నువ్వు దూరంగా
ఆతడు: నీ వల్లనే బాధే తెలిసేనే
నా ప్రాణమే నన్నే కసిరెనే
ఓ మౌనమే చుట్టు ముసిరెనే
ఆతడు: వెలుగే పంచేటి
దీపాల కింద
చూసా చీకట్లనే
కలలా రెక్కల్ని
కసిగా నరికేసి
పూసే తెల్లారేనే
ఆతడు: నా తోటల్లో పువ్వల్లె
ఇన్నాళ్లు పెరిగావే ప్రేమా
ముల్లె గుచ్చి గాయం చేసావే
బంధాలనే తెంచగా
నా స్నేహమే నన్నే తరిమేనే
Comments are off this post