LYRIC

Evarini Adaganu Lyrics Telugu by Krishna Kanth, sung by Yazin Nizar, Music by Vishal Chandrasekhar from Sita Ramam Song ఎవరిని అడగను… ఏమైయ్యిందని ప్రపంచమంత కోరే రాముడే నువ్వా

Evarini Adaganu Lyrics Telugu

Chorus: Prapanchamantha Kore Ramude Nuvva
Seethemo Thodu Ledhugaa

Male: Evarini Adaganu Emayyindhani
Telusuga Badhulu Raadhani
Manasuki Alusuga Pranam Nuvvani
Nammadhu Thirigi Raavani

Male: Kaalam Raadhu Saayame
Maanadhu Prema Gaayame
Assalu Kaadhu Nyaayame
Muttadi Chese Dhoorame
Kshaminchaleni Kshanaale Ivaa

Chorus: Prapanchamantha Kore Ramude Nuvva
Seethemo Thodu Ledhugaa
Naraalane Melese Baadha Needhigaa
Kalaithe Entha Baaguraa

Male: Kantiki Kaanaraani Katthe Dhooyaleni
Shatruvuthoti Yuddhamaa
Usure Teesthondhi Ram Anna Nee Pilupe
Urilaa Thosthondhi Raavanna O Thalape
Kshaminchaleni Kshanaale Ivaa

ఎవరిని అడగను Lyrics

Chorus: ప్రపంచమంత కోరే రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా

Male: ఎవరిని అడగను… ఏమైయ్యిందని
తెలుసుగా బదులు రాదని
మనసుకి అలుసుగా… ప్రాణం నువ్వని
నమ్మదు తిరిగి రావని

Male: కాలం రాదు సాయమే
మానదు ప్రేమ గాయమే
అస్సలు కాదు న్యాయమే
ముట్టడి చేసే దూరమే
క్షమించలేని… క్షణాలే ఇవా

Chorus: ప్రపంచమంత కోరే రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా
నరాలనే మెలేసే… బాధ నీదిగా
కలైతే ఎంత బాగురా

Male: కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువుతోటి యుద్ధమా
ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తోంది… రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా

Male: కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువుతోటి యుద్ధమా
ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తోంది… రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO