LYRIC

Etthara Jenda Lyrics by Ramajogayya Sastry, sung by Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan, Music by M M Keeravani, From RRR Movie Song నెత్తురు మరిగితే ఎత్తర జెండా

Etthara Jenda Lyrics In English 

Male: Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda
Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda

Male: Aeyy Jenda Konda Kathi Suththi
Giththa Kotha Kommu Kode
Vanchaleni Kode Ongolu Kode
Sirigala Kode Sirisilla Kode

Male: Ha Yela Yela Kode Ujjayana Kode
Rathikanna Gattidi Rayalaseema Kode Hoyy
Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda

Male: Rayya Rayya Ragathamu Lelemmane
Dammu Dammu Gundela Kegadhannene
Female: Ukku Naram Birru Birru Bigisene
Male: Arey Simma Seekati Muppantha Mugisene

Male: Ippudu Kaakunte Inkeppudu Aadaala
Dappula Melaalu Mahagoppaga Mogaala
Motha Kootha Kotha Kota
Thuta Veta Thurumu Kode

Male: Kasigala Kode Calcutta Kode
Gajagala Kode Gujarati Kode
Kaththi Laati Kode Nitturu Kode
Thirugelenidi Tirunalveli Kode Haai

Male: Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda

Chorus: Chuttu Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Chuttu Chuttu

Male: Chuttara Chuttu Thalapaaga Chuttara
Pattara Pattu Pidikili Bigapattara
Jabbalu Rendu Charichi Jai Kottara
Mana Okko Gonthu Kotladi Bettura

Male: Chudara Mallesha Chuttamainadi Bharosa
Kummara Ganesha Kuda Gattara Kulasa
Assa Bussa Gutta Gitta Ginja Gunja Kanchu Kode

Male: Panthamunna Kode Pujabi Kode
Dhaddenana Kode Danthuri Kode
Pourushala Kode Ballasi Kode
Vijaya Viharame Veera Maratha Kode Hoyy

Male: Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda
Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda

Chorus: Urumu Urumu Urumu Urumu
Urumuru MuruMuruMuruMuru
MuruMuruMuruMuru MuruMuruMuru
UrumuruMuruMuru

Etthara Jenda Lyrics In Telugu

పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ.

Male: నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

Male: ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

Male: హ ఎల ఎల కోడే ఉజ్జయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

Male: రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
Female: ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
Male: అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

Male: ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

Male: కసిగల కోడే… కలకత్తా కోడే
గజగల కోడే… గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

Male: నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

Chorus: చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

Male: చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా

Male: చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

Male: పంతమున్న కోడే పంజాబి కోడే
దద్దెనన కోడే… దంతూరి కోడే
పౌరుషాల కోడే… బల్లాసి కోడే
విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్

Male: నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

Chorus: ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

నెత్తురు మరిగితే ఎత్తర జెండా Song Info 

RRR Telugu 
Director S S Rajamouli
Producer DVV Danayya
Singers Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan
Music M M Keeravani
Lyricist Ramajogayya Sastry
Star Cast Jr N T R, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Ajay Devgan
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO