LYRIC
Emi Sodara Lyrics by Bhuvana Chandra, Music by Deva, Singer by Krishna Raj, From Tholi Prema Telugu Movie Song. ఏమి సోదరా..! మనసుకి ఏమయిందిరా… ఒళ్ళు తోమలా, (హోయే)… పౌడర్ పుయ్యలా, (హోయే).
Emi Sodara Lyrics
Male: Emi Sodara… Manasuki Emayindira
Ollu Thomala… Powder Puyyalaa
Are Inthalone Entha Dangerai Poyaraa
Emi Sodara… Manasuki Emayindira
Male: Kallu Teruchukunte Kalalaaye
Avi Moosukunte Edha Vinadaaye
Sarikottha Oopu Vachhi Manasu Nilavadaaye
Male: Taaru Road Star Hotel Aaye
Manchi Neelle Old Monk Rum’maaye
Car Head Lights Ye Kanne Konte Choopulaaye
Male: Puvve Navvai Hoyalolikinchesthunte
Gunde Guvvai Are Doosukupothunte Hey
Life Antha Kaipele Sodaraa
Male: Class’U Books’U Yama Boraaye
New Thoughts Day and Night Vidavaaye
Nimushaale Yugamulai Niddara Karuvaaye
Male: Close Friends Kanapadaraaye
Parents Maata Vinapadadaaye
Pachhanotlu Kooda Paper Boatsaipoyaaye
Male: Emavuthundho Kanugonte Oka Vintha
Kaalam Chaache Kougitloo Giliginthe
Ho, Do You Know What Is This Nesthama
Male: Emi Sodara… Manasuki Emayindira
Ollu Thomala… Powder Puyyalaa
Are Inthalone Entha Dangerai Poyaraa
ఏమి సోదరా..! మనసుకి ఏమయిందిరా Lyrics
అతడు: ఏమి సోదరా..! మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా, (హోయే)… పౌడర్ పుయ్యలా, (హోయే)
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా..!
ఏమి సోదరా… మనసుకి ఏమయిందిరా?
అతడు: కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి… మనసు నిలవదాయే
అతడు: తారురోడ్డే స్టారు హోటలాయె
మంచినీళ్ళే ఓల్డ్ మంక్ రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే
అతడు: పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే హే
లైఫంతా కైపేలే సోదరా
అతడు: క్లాసు బుక్స్… యమ బోరాయే
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలె యుగములై… నిద్దర కరువాయే
అతడు: క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే
అతడు: ఏమవుతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
హో, డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా
అతడు: ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా… పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
Comments are off this post