LYRIC
Emainado Emmao Nnalo Lyrics: ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో Song Lyrics by kulasekhar, Music by RP Patnaik, Singer by Rajesh, From Santosham Movie
Emainado Emmao Nnalo Lyrics
Yemainado Yemo Naalo
Kotthaga Undi Lo Lo
Kalalila Nijam Aithe
Varamila Yeduraithe
Naalo Neevai, Neelo Nenai
Undalane Naa Chigurasani
Lolo Ponge, Bhavalanni
Ee Velila Neetho Chepalani Unnadi
Andala Siri Malle Puvvu
Ye Moola Dagavo Nuvvu
Chirugalila Vachi Neevu
Yeda Lona Sadi Repinaavu
Yedo Roju, Neekai Nuvvu
Isthavane Nee Chiru Navvuni
Yennennenno, Asala Thone
Unnanu Ne Nee Kosam, Ila.
ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో Lyrics
ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లోలో
కలలిలా నిజమైతే… వరమిలా ఎదురైతే
నాలో నీవై… నీలో నేనై
వుండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్నీ
ఈ వేళిలా నీతో చెప్పాలనీ వున్నది
అందాల సిరిమల్లెపువ్వు
ఏమూలదాగావో నువ్వు
చిరుగాలిలా వచ్చి నీవు
ఎదలోన సడిలేపినావు
ఏదో రోజూ నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నానులే
నీ కోసం… ఇలా…
Comments are off this post