LYRIC

Emai Poyave: Song Lyrics by Krishna Kanth, Music by Vishal Chandrashekar, Sung by Sid Sriram, From Padi Padi Leche Manasu Movie Sharwanand, Sai Pallavi, Song ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే…

Emai Poyave Song Lyrics

Male: Emai Poyave
Nee Vente Nenunte
Emai Pothaane
Nuvvantoo Lekunte

Male: Neetho Prathi Page Nimpesaane
Theravaka Mundhe
Pusthakame Visiresaave
Naalo Pravahinche Oopirive
Aaviri Chesi Aayuvune Theesesaave

Male: Ninu Veedi Ponandhi
Naa Praaname
Naa Oopirine Nilipedhi
Nee Dhyaaname

Male: Sagame Ne Migilunnaa
Shaasanamidi Chebuthunna
Pone Lene… Ninnodhile

Male: Emai Poyave
Nee Vente Nenunte
Emai Pothaane
Nuvvantu Lekunte

Male: Etu Choodu Nuvve
Etu Vellane
Ne Leni Chote
Nee Hrudhayame

Male: Nuvu Leni Kala Kooda Raane Raadhe
Kala Laaga Nuvu Maarake
Maranaanni Aapeti Varame Neeve
Virahaala Vishameeyake

Male: Emai Poyaave
Nee Vente Nenunte
Emai Pothane
Nuvvantu Lekunte

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే Song Lyrics

అతడు: ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

అతడు: నీతో ప్రతి పేజీ నింపేసానే
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే
ఆవిరి చేసి ఆయువునే తీసేసావే

అతడు: నిను వీడి పోనంది
నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది
నీ ధ్యానమే

అతడు: సగమే నే మిగిలున్నా
శాసనమిది చెబుతున్నా
పోనే లేనే… నిన్నొదిలే

అతడు: ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

అతడు: ఎటు చూడు నువ్వే
ఎటు వెళ్లనే
నే లేని చోటే
నీ హృదయమే

అతడు: నువు లేని కల కూడా రానే రాదే
కల లాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే

అతడు: ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై Song Lyrics In English

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO