LYRIC

Em Maayo Chesesi Lyrics 14 Days Love

Singer: Rahul Nambiar, Sahithi Chaganti
Music: Kiran Venna
Lyrics: Giri Patla

Em Maayo Chesesi Lyrics In English

Male: Em Maayo Chesesi Naa Manasse Dochaave
Love Fire Raajesi… Life Line Ye Ayyaave
Pilla, O Pillaa… Laagaave Dillanthaa

Female: Nee Varase Nachhesi… Ne Signal Ichhaale
Nee Valape Mechhesi… Nee Rootuku Vachhaale
Gilli, Edha Gilli… Allaave Nannanthaa

Male: Naa Heart’ulo Cherindhile Nee Pic Nede
Printika Vesindhile Love Tattoo’laa Eevela Choode

Female: Nee Premalo Chusaanule
Naa Repu Nede
C/O Ayyaavule Naa Journey ki
Eenaade Neeve

Male: Em Maayo Chesesi Naa Manasse Dochaave
Love Fire Raajesi… Life Line Ye Ayyaave
Pilla, O Pillaa… Laagaave Dillanthaa

Male: Cadbury Testula Maatalu
Kanikattu Chesthu Unte
Inside Feelings Maarenu
Ika Nuvve Nenantu

Female: Spicy Choopula Ghaatulu
Tega Khaidu Chesthu Unte
Top To Bottom Bodylo
Yama Heat’u Putte Choodu

Male: Nuvvu Naa Daanivai
Nenu Nee Daarinai
Pyaaru Shuruvaayene
Joru Modalaayene..

Female: Nuvvu Naa Futur Ye
Ledu Sandehame
Kottha Love Story Lo
Munake Veddaamule

Male: Em Maayo Chesesi Naa Manasse Dochaave
Love Fire Raajesi… Life Line Ye Ayyaave
Pilla, O Pillaa… Laagaave Dillanthaa

Female:  Destiny Kalipina Manasulu
Dream Song Paadutunte
Pedaviki Padavulu Dorikenu
Priya Ninnu Eelamantu..

Male: Mercury Merupula Sogasulu
Ika Welcome Mantu Vasthe
Day And Nightu Choodadu
Love Mattulone Untu

Female:  Nuvu Naa Gundelo
Jende Paataavule
Priya Veyyelladaakaa
Adi Egaraali Le

Male: Inka Nee Jantalo
Koluvu Ayyaanule
Nedu Ee Ishkulo
Reste Karuvaayele

Male: Em Maayo Chesesi Naa Manasse Dochaave
Love Fire Raajesi… Life Line Ye Ayyaave
Pilla, O Pillaa… Laagaave Dillanthaa

Female: Nee Varase Nachhesi… Ne Signal Ichhaale
Nee Valape Mechhesi… Nee Rootuku Vachhaale
Gilli, Edha Gilli… Allaave Nannanthaa

Female: Naa Heart’ulo Cherindhile Nee Pic Nede
Printika Vesindhile Love Tattoo’laa Eevela Choode

Female: Nee Premalo Chusaanule
Naa Repu Nede
C/O Ayyaavule Naa Journey ki
Eenaade Neeve

Male: Em Maayo Chesesi Naa Manasse Dochaave
Love Fire Raajesi… Life Line Ye Ayyaave
Pilla, O Pillaa… Laagaave Dillanthaa

Em Maayo Chesesi Lyrics In Telugu

ఆతడు: ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే
లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే
పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

ఆమె: నీ వరసే నచ్చేసి… నే సిగ్నల్ ఇచ్చాలే
నీ వలపే మెచ్చేసి… నీ రూటుకు వచ్చాలే
గిల్లి, ఎద గిల్లి… అల్లావే నన్నంతా

ఆతడు: నా హార్టులో చేరిందిలే… నీ పిక్ నేడే
ప్రింటిక వేసిందిలే లవ్ టాటూలా ఈవేళ చూడే

ఆమె: నీ ప్రేమలో చూసానులే… నా రేపు నేడే
కేరాఫ్ అయ్యావులే నా జర్నీకి… ఈనాడే నీవే

ఆతడు: ఏం మాయో చేసేసి… నా మనసే దోచావే
లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే
పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

ఆతడు: క్యాడ్బరి టేస్టులా మాటలు
కనికట్టు చేస్తూ ఉంటే
ఇన్సైడ్ ఫీలింగ్స్ మారెను
ఇక నువ్వే నేనంటూ

ఆమె: స్పైసీ చూపుల ఘాటులు
తెగ ఖైదు చేస్తూ ఉంటె
టాప్ టు బాటమ్ బాడీలో
యమ హీటు పుట్టే చూడు

ఆతడు: నువ్వు నా దానివై… నేను నీ దారినై
ప్యారు షురువాయెనే… జోరు మొదలాయెనే
ఆమె: నువ్వు నా ఫ్యూచరే… లేదు సందేహమే
కొత్త లవ్ స్టోరీలో… మునకే వేద్దాములే

ఆతడు: ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే
లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే
పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

ఆమె: డెస్టినీ కలిపిన మనసులు
డ్రీమ్ సాంగ్ పాడుతుంటే
పెదవికి పదవులు దొరికెను
ప్రియా నిన్ను ఏలమంటూ

ఆతడు: మెర్క్యూరీ మెరుపులా సొగసులు
ఇక వెల్కమంటూ వస్తే
డే అండ్ నైట్ చూడదు
లవ్ మత్తులోనే ఉంటూ

ఆమె: నువ్వు నా గుండెలో
జెండే పాతావులే
ప్రియా వెయ్యేళ్ళదాకా
అది ఎగరాలిలే

ఆతడు: ఇంకా నీ జంటలో
కొలువు అయ్యానులే
నేడు ఈ ఇష్కులో
రెస్టే కరువాయేలే

ఆతడు: ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే
లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే
పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా
నా హార్టులో చేరిందిలే… నీ పిక్ నేడే
ప్రింటిక వేసిందిలే లవ్ టాటూలా ఈవేళ చూడే

ఆమె: నీ ప్రేమలో చూసానులే… నా రేపు నేడే
కేరాఫ్ అయ్యావులే నా జర్నీకి… ఈనాడే నీవే

ఆతడు: ఏం మాయో చేసేసి… నా మనసే దోచావే
లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే
పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

ఏం మాయో చేసేసి Song

Song Lable: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO