LYRIC
Ee Vela Lyrics by Neelakhanta Rao, Singer Ramya Behra, Music by Mani Sharma, From Raa Raa Penimiti Movie Song ఈ వేళ ఈ కల ఏలా ఈ కలలో కలవరమేలా
Ee Vela Lyrics
Female: Ee Vela… Ee Kala Yela
Ee Kalalo Kalavaramela
Paruvaalanni Baruvaipoye
Sarasaala Kala Varamouna
Female: Niduralo Lepene
Priyudu Gomugaa
Chilipigaa Pilichene
Cheli Ani Tholigaa
Female: Naa Pai Yedha Maree Ponginadhi
Andaalu Biguvulai
Nunu Buggalu Vaniki
Kandhinavi Mandaara Sobagulai
Sarasaala Kala Varamouna
Pedavi Pai Thakene
Yedhanu Meetene
Female: Adanukai Choosene
Yedo Yedo Chese
Cheyi Saachene Anuraagamutho
Nayana Manoharamai
Nanu Dochene Navaraagamuga
Madana Kuthoohalamai
Sarasaala Kala Varamouna
ఈ వేళ, ఆ ఆ Lyrics
ఆమె: ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
ఆమె: పరువాలన్నీ, ఆ ఆ… బరువైపోయే, ఆ ఆ
సరసాల కల, ఆ ఆ… వరమౌనా
ఈ వేళ, ఆ ఆ… ఈ కల ఏలా, ఆ ఆ
ఈ కలలో కలవరమేలా
ఆమె: నిదురలో లేపెనే
ప్రియుడు గోముగా
చిలిపిగా పిలిచెనే
చెలి అని తొలిగా తీపిగా
ఆమె: నా పై ఎద మరీ పొంగినది
అందాలు బిగువులై
నును బుగ్గలు వణికి కందినవి
మందార సొబగులై
ఆమె: సరసాల కల వరమౌనా
ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
ఆమె: పెదవిపై తాకెనే… ఎదను మీటేనే
అదనుకై చూసేనే… ఎదో ఎదో చేసే
చేయి సాచెనే అనురాగముతో
నయన మనోహరమై
నను దోచెనే నవరాగముగా
మదన కుతూహలమై
సరసాల కల వరమౌనా
ఆమె: ఈ వేళ, ఆ ఆ… ఈ కల ఏలా, ఆ ఆ
ఈ కలలో కలవరమేలా
Video Song Label: Tips Telugu
Comments are off this post