LYRIC

Ee Prema Lyrics by Jaithran Kumar, Music by Gowra Hari, Sung by Haricharan, From tha “Nilakanta” Movie Song. “ఈ ప్రేమామెరుపే మైమరుపే తాకిందే ఈ క్షణం మనసే నా మనసే తేలిందే ఈ క్షణం

Ee Prema Lyrics

Male: Merupe Maimarupe
Thaakindhe Ee Kshanam
Manase Naa Manase
Thelindhe Ee Kshanam

Malli Malli Thaakene Edhasadilaa
Chepaku Visirina O Valalaa
Oddune Thaakina Sandrapu Alala
Kalalo Medhile Kallolame Kadha, Ee Premaa
Naa Edhalo Kadhile Sangeethame Kadhaa, Ee Premaa

Male: Merupe Maimarupe
Thaakindhe Ee Kshanam
Manase Naa Manase
Thelindhe Ee Kshanam

Tholi Tholi Choope
Adhi Tholakari Chinuke
Madhine Meete
Nuv Palikithe Paluke

Male: Kothaga Sarigama Raagaale
Mogaayi Edhalo Neevalana
Vinthagaa Kavvinche Vayasennadu
Choodani Adbhuthame Kadhaa, Ee Premaa
Sneham Daatithe Cheli Lokame Kadhaa, Ee Premaa

Merupe Maimarupe
Thaakindhe Ee Kshanam
Manase Naa Manase
Thelindhe Ee Kshanam

Male: Padanisa Palike
Adhi Praayam Pilupe
Hrudayam Kadile
Sarihaddhulu Dhaate
Bidiyamtho Chedhirindhaa Mounam
Edha Baruvai Adigindha Saayam

Idhi Varaku Erugani Thapanatho
Sogasuni Thadipe Taapame Kadha, Ee Prema
Sakhi Roopam Maruvani Shaapame Kadha, Ee Prema

Male: Merupe Maimarupe
Thaakindhe Ee Kshanam
Manase Naa Manase
Thelindhe Ee Kshanam

ఈ ప్రేమా Lyrics

అతడు: మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం

మళ్ళీ మళ్ళీ తాకేనే ఎదసడిలా
చేపకు విసిరిన ఓ వలలా
ఒడ్డునే తాకిన సంద్రపు అలల
కలలో మెదిలే కల్లోలమే కదా, ఈ ప్రేమా
నా ఎదలో కదిలే సంగీతమే కదా, ఈ ప్రేమా

అతడు: మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం

తొలి తొలి చూపే
అది తొలకరి చినుకే
మదినే మీటే
నువ్ పలికితే పలుకే

అతడు: కొత్తగ సరిగమ రాగాలే
మోగాయి ఎదలో నీవలన
వింతగా కవ్వించే వయసెన్నడు
చూడని అద్బుతమే కదా, ఈ ప్రేమా
స్నేహం దాటితే చెలి లోకమే కదా, ఈ ప్రేమా

మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం

అతడు: పదనిస పలికే
అది ప్రాయం పిలుపే
హృదయం కదిలే
సరిహద్ధులు దాటే
బిడియంతో చెదిరిందా మౌనం
ఎద బరువై అడిగిందా సాయం

అతడు: ఇది వరకు ఎరుగని తపనతో
సొగసుని తడిపే తాపమే కదా, ఈ ప్రేమా
సఖి రూపం మరువని శాపమే కదా, ఈ ప్రేమా

మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO