LYRIC

Ee Petaku Nene Mestri Lyrics by ముఠా మేస్త్రి Movie Song Lyrics: Veturi Sundararama Murthy, Music: Raj Koti, Singer: S.P.Balasubramanyam, ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి.

Ee Petaku Nene Mestri Lyrics

Chorus: Hu Adirabala
Hu Hailessa
Hu Adirabala
Hu Hailessa
Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi
Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi

Male: Ee Petaku Nene Mestiri
Niru Pedala Paalita Pennidi
Ee Petaku Nene Mestiri
Niru Pedala Paalita Pennidi
Kaayakastam Eragani
Vaalaki Kabardaaru Gasti
Hey Nene… Mutamestiri
Hey Nene… Mutamestiri

Male: Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi
Chorus: Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi

Male: Hey Super Papaki Sukumaari
Nii Shapulu Karagaka Thappadu Le
Ho Oho Ho… Haaa
Ha Oho Ho… Haaa
Oho Ho… Jintata Jintata

Male: Kaakarakaayala Kamalakshi
Nii Cheduku Bellam Yema Ruchi Le
Ho Oho Ho… Ha
Oho Ho O… Ha
Oho Ho Ho

Male:  Devudu Ichina Kaayalaku
Manichi Penchenu Pai Retu
Thista Jeevi Sapatu
Kasta Jeevi Ki Grahapaatu
Gunturu Gongura
Pulupantha Valape Ra
Nii Kanthati Durada Ayithe
Naa Chemaku Sarada Ra

Male: Kasiga Vusiga Bathike Vaalaku
Khalejalu Jasthi
Aha Nene
Mutamestiri
Nene
Mutamestiri
Ha Ha Ha Ha Ha Ha Haaa

Male: Hoi Hoi Hoi Hoi
Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi
Chorus: Hoyirabba Hoyirabba
Hoyirabba Hoyi

Male: Hoi Somaripothula Raajalu
Sorakayala Kothalu Chellavu Ra
Ho Oho Ho… Kabardar
Ho Oho Ho… Kounbeyy
Ho Oho Ho
Shodangu Shodangu..

Male: Kaale Kadupula Kastaale
Mana Labourisaaniki Chethulu Ra
Ho Oho Ho… Ha
Oho Ho… Ha… Oho Ho
Dancheyi Dancheyi

Male: Dhanchu Mirchi Masala
Panchu Manchi Ivvaala
Vanchu Vallu Ilaaga
Oddu Cheru Majaaga

Male: Ne Gampa Ethanide
Nii Kompa Gadavadhu Le
Naa Bastha Veyyanide
Nii Bandi Nadavadhu Le
Kulike Chilaka Bharilo Padithe
Khulasala Kusti
Ha Nene
Mutamestiri
Ha Nene
Mutamestiri
Jinthanku Jinthanku

Male: Arererererererere…
Hoi Rabba Hoi Rabba
Hoi Rabba Hoi
Chorus: Hoi Rabba Hoi Rabba
Hoi Rabba Hoi

Chorus: Ee Petaku Nene Mestiri
Niru Pedala Paalita Pennidi
Hey Ee Petaku Nene Mestiri
Niru Pedala Paalita Pennidi
Kaayakastam Eragani Vaalaki
Kabardaaru Gasti

Chorus: Nene Mutamestri
Nene Mutamestri
Haha Nene Mutamestri
Shabhash… Haha

ఈ పేటకు నేనే మేస్త్రి Lyrics

కోరస్: హు హు
హు అదిరబాన్న
హు హైలెస్సా
హు అదిరబాన్న
హు హైలెస్సా

కోరస్: హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్

అతడు: ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి
కబర్దారు గస్తేయ్

నేనే ముఠా మేస్త్రి
హా నేనే ముఠా మేస్త్రి

అతడు: హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్
కోరస్: హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్

అతడు: హే సూపర్ పాపకి సుకుమారి
నీ షేపులు కరగక తప్పదులే
హోం ఓహో హోం హా
(హోం ఓహో హోం హా
హోం ఓహో హోం)
దింతక్ దింతక్

అతడు: కాకరకాయల కామలాక్షి
నీ చేదుకు బెల్లం యమా రుచిలే
(హోం ఓహో హోం హా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం)

అతడు: దేవుడిచ్చిన కాయలకే
మనిషి పెంచెను పై రేట్ -ఉ
తిష్ట జీవి సాపాటు
కష్ట జీవికి గ్రహపాటు
గుంటూరు గోంగూర
పూలుపంతా వలపే రా
నీ కందకు దురదయితే
నా చెమకు సరదా ర
కసిగా ముసిగా బతికే వాళ్లకు
ఖలేజాలు జాస్తి

నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి

అతడు: హాయ్ హాయ్ హాయ్ హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్
కోరస్: హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్

అతడు: హొయ్ సోమరిపోతుల రాజాలు
సొరకాయల కోతలు చెల్లవు రా
హోం ఓహో హోం ఖబర్దార్
హోం ఓహో హోం అవును బే
హోం ఓహో హోం షోటంగు షోటంగు

అతడు: కాలే కడుపుల కష్టాలే
మన లబోరిజానికి చేతులు రా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం
దంచెయ్యి దంచెయ్యి

అతడు: దంచు మిర్చి మసాలా
పెంచు మంచే ఇవ్వాళా
వంచు వొళ్ళు ఇలాగ
ఒడ్డు చేరు మజాగా
నే గంప ఎత్తనిదే
నీ కొంప గడవదులే
న బస్తా వెయ్యనిదే
నీ బండి నడవదులే
కులికే చిలక బరిలో పడితే
ఖులాసాల కుస్తీ

నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి
దింథంక్ దింథంక్

అతడు: అరెరెరె
హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్
కోరస్: హొయిరబ్బా హొయిరబ్బా
హొయిరబ్బా హాయ్

కోరస్: ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి
కబర్దారు గస్తేయ్

నేనే ముఠా మేస్త్రి
అతడు: హా నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి
శబాష్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO