LYRIC

Ee Manase Lyrics by Sirivennela Seetharama Sastry, Sung by S P Balasubramanyam, Music by Deva, From Tholi Prema Movie Telugu In English Song. ఈ మనసే సే సే సే సే సే సే… నా మనసే సే సే సే సే సే సే… పరుగెడుతోంది నీకేసే… వినమంటోంది తన ఊసే.

Ee Manase Lyrics

Chorus: Halabalaba Halabalaba Ehey
Thaa Mapamarimamamaga
Magarisagamapaa, Halabalaba Halabalaba Ehey
Halabalaba Halabalaba Ehey
Halabalaba Halabalaba Ehey
Halabalaba Halabalaba Ehey
Aalabalaba Aayi Aayi Yehe
Aalabalaba Aayi Aayi Yehe
Aalabalaba Aayi Aayi Yehe
Aalabalaba Aalabalaba

Male: Ee Manase Se Se Se Se Se Se
Naa Manase Se Se Se Se Se Se
Parugeduthondi Neekese
Vinamantondhi Thana Oose
Alalegase Kalavaramaaye Thanalo Ninu Choose
Chorus: Halabalaba Halabalaba
Ee Manase Se Se Se Se Se Se
Naa Manase Se Se Se Se Se Se

Male: Eehi Aalabaa Aalabaa… Eehi Eehi Eehi
Haalabaa Eyy Haalabaa Eyy
Chorus: Se Se Se, Alabaa Alabaa Alabaa Alabaa
Alabaa Alabaa Alabaa Alabaa

Male: Enno Kalalanu Choose… Kanne Kunukodhilese
Nuvve Nanu Vethike Aa Tholivelugani Telise ||2||
Korukunna Theeraanne Thaanu Cherinaa
Theeriponi Aaraatamtho Kalavarinchenaa
Venakane Thiruguthu Cheli Jatha Viduvadhu
Dhorikina Varamutho… Kudhurugaa Niluvadhu
Em Chesthe Baavuntundho Cheppani Vinthanase
Chorus: Ee Manase Se Se Se Se Se Se
Naa Manase Se Se Se Se Se Se

Chorus:Se Se Se, Alabaa Alabaa Alabaa Alabaa
Alabaa Alabaa Alabaa Alabaa

Male: Neetho Chelimini Chese
Neelo Chaluvanu Choose
Ayinaa Inkaa Edho Adige Athyaashe ||2||
Velluvanti Nee Sneham Nannu Allinaa
Vennelanti Nee Navvullo Chemmagillinaa
Thahathaha Tharagadhu… Alajadi Anagadhu
Thana Sodha Idhi Ani… Thalapunu Thelupadhu
Emisthe Shanthisthundho… Telusaa Em Varase

Male: Ee Manase Se Se Se Se Se Se
Naa Manase Se Se Se Se Se Se
Parugeduthondi Neekese…
Vinamantondhi Thana Oose
Alalegase Kalavaramaaye Thanalo Ninu Choose
Halabalaba Halabalaba
Chorus: Ee Manase Se Se Se Se Se Se
Naa Manase Se Se Se Se Se Se

ఈ మనసే సే సే సే సే సే సే Lyrics

కోరస్: హలబలబ హలబలబ ఎహెయ్… తా మపమరిమమగ
మగరిసగమపా, హలబలబ హలబలబ ఎహెయ్
హలబలబ హలబలబ ఎహెయ్… హలబలబ హలబలబ ఎహెయ్
హలబలబ హలబలబ ఎహెయ్
అలబలబ ఆయి ఆయి యెహే… అలబలబ ఆయి ఆయి యెహే
అలబలబ ఆయి ఆయి యెహే… అలబలబ అలబలబ

అతడు: ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే… వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే… తనలో నిను చూసే
కోరస్: హలబలబ హలబలబ
అతడు: ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

కోరస్: ఈహీ ఆలబా ఆలబా… ఈహీ ఈహీ ఈహీ
హాలబా ఏయ్ హాలబా ఏయ్…
సే సే సే, అలబా అలబా అలబా అలబా
అలబా అలబా అలబా అలబా

అతడు: ఎన్నో కలలను చూసే… కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే… ఆ తొలి వెలుగని తెలిసే ||2||
కోరుకున్న తీరాన్నే… తాను చేరినా
తీరిపోని ఆరాటంతో… కలవరించెనా
వెనకనె తిరుగుతు… చెలి జత విడువదు
దొరికిన వరముతో… కుదురుగా నిలువదు
ఏం చేస్తే బావుంటుందో… చెప్పని వింతనసే
కోరస్: ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

కోరస్: సే సే సే, అలబా అలబా అలబా అలబా
అలబా అలబా అలబా అలబా

అతడు:  నీతో చెలిమిని చేసే… నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే (2)
వెల్లువంటి నీ స్నేహం… నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో… చెమ్మగిల్లినా
తహతహ తరగదు… అలజడి అణగదు
తన సొద ఇది అని… తలపును తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో… తెలుసా ఏం వరసే

కోరస్: ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే
అతడు:  పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
హలబలబ హలబలబ
ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO