LYRIC

Edho Edho Lyrics by Ananth Sriram, Music by Aravind Shankar, Singers by Pradeep Vijay, Kalyani Nair, From Ishq Telugu Movie Song. ఏదో ఏదో ఉంది… గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు… పైకి చేతల్లో.

Edho Edho Lyrics

Male: Edho Edho Undi… Gunde Lothullo
Edhi Ardham Kaadu… Paiki Chethallo
Inka Edho Daage Undi Maatallo
Edemaina Cheyyi Vey Chethullo

 Female: Edho Edho Undi… Gunde Lothullo
Edhi Ardham Kaadu… Paiki Chethallo
Inka Edho Daage Undi Maatallo
Edemaina Cheyyi Vey Chethullo

Male: Ninnakee Neetikee
Enthagaa Maareno
Ninnalo Oohale… Aashalai Cherenu
Edho Edho Undi… Gunde Lothullo
Edhi Ardham Kaadu… Paiki Chethallo
Inka Edho Daage Undi Maatallo
Edemaina Cheyyi Vey Chethullo

Male: Adugaduguna Ninu Kantunna
Anuvanuvuna Ninnu Vintunaa
Kshanamunakoka Janma Choosthuna
Chivariki Nene Nuvvu Avthunnaa
 Female: Enduko Ee Teeruga Maaratam
Emito Annintikee Kaaranam
Badhulu Telisundi… Prashna Adigenduke

 Female: Edho Edho Undi… Gunde Lothullo
Edhi Ardham Kaadu… Paiki Chethallo
Inka Edho Daage Undi Maatallo
Edemaina Cheyyi Vey Chethullo

 Female: Lolo Unna Oosu Gunde Paikelli
Gundellona Ooha Kallapai Theli
Kallalona Aasha Navvupai Vaali
Navvulona Thala Daachukuntundee
Male: Akkade Aagindi Aa Bhaavana
Daatithe Emouno Emo Alaa
Endukaalasyamokka Maate Kadaa

Male: Edho Edho Undi… Gunde Lothullo
Edhi Ardham Kaadu… Paiki Chethallo
Inka Edho Daage Undi Maatallo
Edemaina Cheyyi Vey Chethullo
Ninnakee Neetikee… Enthagaa Maareno
Ninnalo Oohale… Aashalai Cherenu

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో Lyrics

అతడు: ఏదో ఏదో ఉంది… గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు… పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

ఆమె: ఏదో ఏదో ఉంది… గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు… పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

అతడు: నిన్నకీ నేటికీ… ఎంతగా మారెనో
నిన్నలో ఊహలే… ఆశలై చేరెనూ
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

అతడు: అడుగడుగున నిన్ను కంటున్న
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్న
చివరికి నేనే నువ్వు అవుతున్నా
ఆమె: ఎందుకో ఈ తీరుగా మారటం
ఏమిటో అన్నింటికీ కారణం
ఇద్దరు: బదులు తెలిసుంది… ప్రశ్న అడిగేందుకే

ఆమె: ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

ఆమె: లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి
గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి
కళ్ళల్లోన ఆశ… నవ్వుపై వాలి
నవ్వులోన తల దాచుకుంటుందీ
అతడు: అక్కడే ఆగింది ఆ భావన
దాటితే ఏమౌనో ఏమో అలా
ఇద్దరు: ఎందుకాలస్యమొక్క మాటే కదా

అతడు: ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

అతడు: నిన్నకి నేటికి ఎంతగా మారెనో
నిన్నలో ఊహలే ఆశలై చేరెను
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వేయి చేతుల్లో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO