LYRIC
Edhi Edhi Lyrics by Chandra Bose, Music by Pritam, Singer by Sri Rama Chandra, From Merry Christmas (Telugu) Movie Song. ఏది ఏది ఆశించితే.
Edhi Edhi Lyrics
Edhi Edhi Aashinchithe
Adhe Adhe Andhenugaa
Edhi Edhi Oohinchithe
Adhe Ayyenugaa
investment
Edhi Edhi Anavasaramo
Adhe Adhe Poyenugaa
Edho Edho Avashyamo
Adhe Vachenugaa
Manasulone LoGonthuke Mogune
Aa Gonthulo Maatane Nammaaligaa
Masakalone Lolothulo Nippune
Soochina Daarine Vellaaligaa
Alaa Alaa Anunithyamu
Alai Alai Saagaalile
Ani Ani Anukunnacho
Anni Mana Manchike
Kalathalone Nee Gundelo Sthairyamu
Neekosame Saayamu Vasthundhigaa
Nilichipothe Nee Chenthake Teeramu
Nee Mundhuke Dhooramu Raabodhugaa
Neetho Cheye Kalapaalani Undhe
ఏది ఏది ఆశించితే అదే అదే అందేనుగా Lyrics
ఏది ఏది ఆశించితే
అదే అదే అందేనుగా
ఏది ఏది ఊహించితే
అదే అయ్యేనుగా
ఏది ఏది అనవసరమో
అదే అదే పోయేనుగా
ఏది ఏది ఆవశ్యమో
అదే వచ్చేనుగా
మనసులోనే లోగొంతుకే మోగునే
ఆ గొంతులో మాటనే నమ్మాలిగా
మసకలోనే లోలోతులో నిప్పునే
సూచినా దారినే వెళ్ళాలిగా
అలా అలా అనునిత్యము
అలై అలై సాగాలిలే
అని అని అనుకున్నచో
అన్నీ మన మంచికే
కలతలోనే నీ గుండెలో స్థైర్యము
నీకోసమే సాయమూ వస్తుందిగా
నిలిచిపోతే నీ చెంతకే తీరము
నీ ముందుకే దూరము రాబోదుగా
నీతో చెయే కలపాలని ఉందే
Comments are off this post