LYRIC

Dumuki Chal Telugu Lyrics by Bhashyasree, Music by Vijay Antony, Sung by Geetha madhuri, From బిచ్చగాడు 2, తెలుగు మూవీ సాంగ్. డుముకి డుముకి… డుముకి చల్.

Dumuki Chal Telugu Lyrics

Female: Hey Burj Khalifa Thalukulu
Thee Habibi Sogasulu
Andhukora Paricha Neeku Sayyaa

Female: Letha Letha Pedavulu
Ee Kharjoora Valapulu
Karigipothe Thirigiraadhu Miyaa

Female: Are Zindagi He Choti
Nuv Padakapothe Poti
Chey Jaaripothe Sweety
Choodu Andamaina Life Party

Chorus: Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal
Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal ||2||

Female: Hey Burj Khalifa Thalukulu
Thee Habibi Sogasulu
Andhukora Paricha Neeku Sayyaa

Female: Ye, Andam Thene Madhuvu
Taagaraa Matthe Nuvvu
Andisthundi Brathuku
(Majaa Kar Maja Kar)
Andamaina Thanuvu
Panchele Haayi Neeku
Andukoraa Biguvu
(Majaa Kar Maja Kar)

Female:  Painunna Swargam Unda Asalu
Saraina Paruvamedho Chedamante Asalu
Anubhavinchanodu Kaadhu Manishe Asalu
Masthikaro Mamaamiyaare Suno Sayyaare

Chorus: Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal
Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal ||2||

Chorus: Hey Burj Khalifa Thalukulu
Thee Habibi Sogasulu
Andhukora Paricha Neeku Sayyaa

Female: Hey Santoshanga Life’U
Munduku Saagaalante
Undaaliraa Dabbu
Paisa Hey Barista
Somme Unte Manaku
Ededu Lokaalaina Vachenanta Venake
Paisa Hey Barista

Female: Nuv Mokkina Daivam Unda Asalu
Poojinche Daivameraa
Dabbulante Asalu
Dabbuki Daasoham Duniya Asalu
Cash is the Life
Mamaamiyaare Suno Sayyaare

Chorus: Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal
Dumuki Dumuki Dumuki Chal
Chataku Mataku Lataku Chal ||2||

డుముకి డుముకి చల్ Lyrics

కోరస్: హే బుర్జ్ ఖలీఫా తళుకులు
తీ హాబీబి సొగసులు
అందుకోర పరిచా నీకు సయ్యా

ఆమె: లేత లేత పెదవులు
ఈ ఖర్జూర వలపులు
కరిగిపోతే తిరిగిరాదు మియ్యా

ఆమె: అరె జిందగీహె చోటీ
నువ్ పడకపోతే పోటీ
చెయ్ జారిపోతే స్వీటీ
చూడు అందమైన లైఫ్ పార్టీ

కోరస్: డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్
డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్ ||2||

ఆమె: బుర్జ్ ఖలీఫా తళుకులు
తీ హాబీబి సొగసులు
అందుకోర పరిచా నీకు సయ్యా

ఆమె: ఏ, అందం తేనె మధువు
తాగరా మత్తే నువ్వు
అందిస్తుంది బ్రతుకు
(మజా కర్ మజా కర్)
అందమైన తనువు
పంచెలే హాయి నీకు
అందుకోర బిగువు
(మజా కర్ మజా కర్)

ఆమె: పైనున్న స్వర్గం ఉందా అసలు, మమామియా
సరైన పరువమేదో చేద్దామంటే అసలు, సునో సజ్నా
అనుభవించనోడు కాదు మనిషే అసలు
మస్తీకరో మమామియారె సునో సయ్యారే

కోరస్: డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్
డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్ ||2||

ఆమె: హే బుర్జ్ ఖలీఫా తళుకులు
తీ హాబీబి సొగసులు
అందుకోర పరిచా నీకు సయ్యా

ఆమె: హే సంతోషంగా లైఫు
ముందుకు సాగాలంటే ఉండాలిరా డబ్బు
పైసా హే బరిస్తా
సొమ్మే ఉంటే మనకు
ఏడేడు లోకాలైన వచ్చేనంట వెనకే
పైసా హే బరిస్తా

ఆమె: నువ్ మొక్కిన దైవం ఉందా అసలు, మమామియా
పూజించే దైవమేరా డబ్బులంటె అసలు, సునో సజ్నా
డబ్బుకి దాసోహం దునియా అసలు
క్యాష్ ఈజ్ ద లైఫ్
మమామియారె సునో సయ్యారే

కోరస్: డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్
డుముకి డుముకి డుముకి చల్
చటకు మటకు లటకు చల్ ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO