LYRIC
Dosthulam Lyrics: దోస్తులం Song by Koti Mamidala, Kalyan Nayak, Singer by Kaala Bhairava, From Mem Famous Telugu Movie Song. అల్లుకున్న తీగతో కలుసుకున్నా ఆకులం స్నేహమన్న మాటలో
Dosthulam Lyrics
Male: Allukunna Teegatho
Kalusukunna Aakulam
Snehamanna Maatalo
Muchataina Mugguram
Male: Andamaina Jeevitham
Panchukunna Dosthulam
Badhalenni Cherinaa
Bediriponi Mithrulam
Male: Chinnanaati Nundi
Gnapakaala Thoni
Kattukunna Vanthenemaindhi
Inthalone Vaana Thaakinattu
Ee Kaalam Koolchenaa
Male: Manaku Manaku Madhya
Daachukunna Maatalandhu
Lene Levu Inthavaraku
Ippudendhuko Daachipette
Ee Badhe Lothunaa
Male: Allukunna Teegatho
Kalusukunna Aakulam
Snehamanna Maatalo
Muchataina Mugguram
Male: Snehamante Navvullone Untadhaa
Badhalonu Untene Dosthuluraa
Maadhi Kaadhu Badhanukunte
Sneham Undadhuraa
Male: Thappuloni Neethone Unnaamuraa
Goppallonu Neethone Unnaamuraa
Cheppaleni Badhe Unnaa
Cheyye Vadhalamuraa
Male: Neetho Untu Maatalu Raani
Maunam Choodakuraa
Maunam Venake Maatalu Kalisina
Badhaundhiraa Lopala
Male: Snehamlona Kopaalanni
Karige Meghaaluraa
Sneham Ante Epudu Unde
Aakashame Kadaraa
Male: Allukunna Teegatho
Kalusukunna Aakulam
Snehamanna Maatalo
Muchataina Mugguram
Male: Kallaloki Kanneeru Raagaane
Maata Koncham Thadabaduthundagane
Emayyindhi Maama Antu
Adige Gothuviraa
Male: Neetho Unte Navvuthu Untaraa
Nuvvuntene Manamani Antamuraa
Karanaalu Dhorakavu
Nuvvu Dhooram Povaalannaa
Male: Neeku Naaku Madhyalo
Dhooram Raavaalannaa
Vaddhu Antu Aa Kshanaanni
Edusthu Aapanaa
Male: Gamyam Chere Payanaanni
Sneham Aaputhundhaa
Nee Manche Kori Pommanentha
Preme Maaku Ledhu
Male: Allukunna Teegatho
Kalusukunna Aakulam
Snehamanna Maatalo
Muchataina Mugguram
Male:Andamaina Jeevitham
Panchukunna Dosthulam
Badhalenni Cherinaa
Bediriponi Mithrulam
దోస్తులం Lyrics
అతడు: అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అతడు: అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం
అతడు: చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చెనా
అతడు: మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా
అతడు: అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అతడు: స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా
అతడు: తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా
అతడు: నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకురా
మౌనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల
అతడు: స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎపుడు ఉండే
ఆకాశమే కదరా
అతడు: అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అతడు: కళ్లలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువిరా
అతడు: నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా
అతడు: నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తు ఆపనా
అతడు: గమ్యం చేరే పయనాన్నీ
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేదు
అతడు: అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అతడు: అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం
Comments are off this post