LYRIC

Dippam Dappam Telugu Lyrics are written by Sri Sai Kiran while Anirudh Ravichander has made its tune, sung by Rahul Sipligunj & Arun Kaundinya from Kanmani Rambo Khatija movie.

Dippam Dappam Telugu Lyrics In English

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Naa Mathe Chedhire Oka Andam Choosha
Ventane Yedhaki Manduni Poosaa, Abbabbaa
Naa Mathe Chedhire Oka Andam Choosha
Ventane Yedhaki Manduni Poosaa

Male: Avi Kallaa Leka Currentaa, Confusion
Thana Andam Pogadalene, Education
Naa Manasu Inka Thanaku, Oka Play Station
Thanu Unde Chote Naaku, Oka Hill Station
Good Vibration, Oka Sensation
Thana Oohallone Unte Adhi Meditation

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Cheli Paluku Suthaarame
Prathi Kuluku Sitharame
Thana Thaluku Bangarame
Dhaga Dhagalaa Singaarame

Male: Cheli Paluku Suthaarame
Prathi Kuluku Sitharame
Thana Thaluku Bangarame
Dhaga Dhagalaa Singaarame

Male: Yedho Idhai Podhaa
Heart-u Beat-u
Nannu Choosindante Aduge
Ika Light-u Weight-u

Male: Yedho Idhai Podhaa
Heart-u Beat-u
Nannu Choosindante Aduge
Ika Light-u Weight-u

Male: Ninnu Adigedhem Ledhe, Only Attraction
Venta Pade Pade Aashe, Oka Temptation
Thana Boyfriend Ye Ippudu, Oka Complication
Arey Ayina Nanne Choosthe, Oka Satisifaction
What A Situation, Leda Solution
Thanu Allaa Mundukochindante Celebration

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male:  Cheli Paluku Suthaarame
Prathi Kuluku Sitharame
Thana Thaluku Bangarame
Dhaga Dhagalaa Singaarame

Male: Cheli Paluku Suthaarame
Prathi Kuluku Sitharame
Thana Thaluku Bangarame
Dhaga Dhagalaa Singaarame

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

Male: Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam… Dippam Dipada
Dippa Dappam… Dippam Dappam
Dibakku Dappam Dipada Dipada

డిప్ప డప్పం Telugu Lyrics

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: నా మతే చెదిరే ఒక అందం చూశా
వెంటనే ఎదకి మందుని పూసా, అబ్బబ్బా
నా మతే చెదిరే ఒక అందం చూశా
వెంటనే ఎదకి మందుని పూసా

Male: అవి కళ్ళా లేక కరెంటా, కన్ఫ్యూషన్
తన అందం పొగడలేనే, ఎడ్యుకేషన్
నా మనసు ఇంకా తనకు, ఒక ప్లే స్టేషన్
తను ఉండే చోటే నాకు ఒక హిల్ స్టేషన్
గుడ్ వైబ్రేషన్, ఒక సెన్సేషన్
తన ఊహల్లోనే ఉంటే అది మెడిటేషన్

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
తన తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే

Male: చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
తన తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే

Male: ఏదో ఇదై పోదా… హార్ట్ బీటు
నన్ను చూసిందంటే
అడుగే ఇక లైటు వెయిటు

Male: నిన్ను అడిగేదేం లేదే, ఓన్లీ అట్రాక్షన్
వెంటపడే పడే ఆశే, ఒక టెంప్టేషన్
తన బాయ్ ఫ్రెండే ఇప్పుడు, ఒక కాంప్లికేషన్
అరె అయినా నన్నే చూస్తే, ఒక సాటిస్ఫాక్షన్
వాట్ ఏ సిట్యుయేషన్… లేదా సొల్యూషన్
తను అల్లా ముందుకొచ్చిందంటే సెలబ్రేషన్

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ

Male: చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
తన తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే

Male: చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
తన తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే

Male: డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిప్పం డిపడ
డిప్ప డప్పం… డిప్పం డప్పం
డిబకు డప్పం… డిపడ డిపడ ||2||

డిప్ప డప్పం Telugu Song Info

Singers Rahul Sipligunj & Arun Kaundinya
Music Anirudh Ravichander
Lyrics Sri Sai Kiran
Star Cast Vijay Sethupathi, Nayanthara, Samantha
Song Lable, Source/Copyright

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO