LYRIC

Dhumme Dhulipelaa Lyrics by Chandra Bose, Sung by Anirudh, Mangli, Music by Anirudh Ravichander, From (Jawan) 2023 Telugu Movie Song. దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్ ధూలే రేగేలా ఎగిరి దుముకురా…

Dhumme Dhulipelaa Lyrics

Female: Sinni Gunde Nede Aadamannadhe
Ayinaa Bidiyamedho Aape, (Ready)

Male: Dhumme Dhulipelaa
Egiri Egiri Dhookeyy
Dhoole Regelaa
Egiri DhumukuRaa

Male: Bhoome Benikelaa
Adhara AdharaGotteyy
Ninge Vanikela
Egiri DhumukuRaa

Male: Uduku Dhuduku Undaaloi
Uruku Parugu Undaaloi
Churuku Chamaku Undaaloi
Untene Manishandoi

Male: Chilipithanamu Undaaloi
Chelimi Gunamu Undaaloi
Karuna Thapana Undaaloi
Untene Manishandoi

Male: Oopiri Vechhangaa
Oohalu Pachhangaa
Hrudayamu Swachhangaa
Unte Manishandoi
Hey, Hrudayamu Swachhangaa
Unte Manishandoi

Male: Dhak Dhak Dhadaku Dhadaku
Dharuvu Raagaane
Magaallilaa Chalinchane

Male: Aade Vaade Andhari Vaadu
Andhari Kosam Aadaale
Dhak Dhak Dhadaku Dhadaku
Dharuvu Raagaane

Male: LokamLo Nuvve Levantaanu
Neelone Lokam Undhantaanu
Preminche Tatwam Chaalantanu
Vere Vedhaantam Vaddhantaanu

Male: Egudu Dhigudu Kalapaaloi
Adugu Needa Kalavaaloi
Kalupugolugundaaloi
Untene Manishandoi

Male: Uduku Dhuduku Undaaloi
Uruku Parugu Undaaloi
Churuku Chamaku Undaaloi
Untene Manishandoi

Male: Konchem Saradaga
Konchem Mariyada
Antha Manasaara
Unte Manishandoi
Arey…! Antha Manasaara
Unte Manishandoi

Male: Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane
Magaallilaa Chalinchane

Male: Aade Vaade Andhari Vaadu
Andhari Kosam Aadaale
Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane

దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్ Lyrics

ఆమె: సిన్ని గుండె నేడే ఆడమన్నదే
అయినా బిడియమేదో ఆపే… (రెడీ)

అతడు: దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్
ధూలే రేగేలా ఎగిరి దుముకురా
భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్
నింగే వణికేలా ఎగిరి దుముకురా

అతడు: ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

అతడు: చిలిపితనము ఉండాలోయ్
చెలిమి గుణము ఉండాలోయ్
కరుణ తపన ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

అతడు: ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా
హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్
హేయ్, హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్

అతడు: ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే

అతడు: లోకంలో నువ్వే లేవంటాను
నీలోనే లోకం ఉందంటాను
ప్రేమించే తత్వం చాలంటాను
వేరే వేదాంతం వద్దంటాను

అతడు: ఎగుడు దిగుడు కలపాలోయ్
అడుగు నీడ కలవాలోయ్
కలుపుగోలుగుండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

అతడు: ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చెమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

అతడు: కొంచెం సరదాగా, కొంచెం మర్యాద
అంతా మనసారా ఉంటె మనిషండోయ్
అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్

అతడు: ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO