LYRIC
Dharani Song Lyrics In Telugu by Thirupathi Matla, sung by Mangli, while Madeen Sk has made its tune, మంగ్లీ పాడిన ధరణి దండాలమ్మా అమ్మా మా నేలమ్మా Song from Mangli | Save Soil.
Dharani Song Lyrics In English
Dharani Song Lyrics In Telugu
Female: తల్లీ నీ గుండెలపై…
భూలోకాన్నే ఊయలలూపే
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
Female: తల్లీ నీ గుండెలపై…
భూలోకాన్నే ఊయలలూపే…
Female: ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
Female: మట్టిని ముద్ధాడుకుందాం… మట్టిని కాపాడుకుందాం
మట్టి పరిమళ గంధం… రేపటి తరాల చరితకు అందం
Female: తల్లీ నీ గుండెలపై…
భూలోకన్నే ఊయలలూపే
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
Male: Tell your daddy to… Save Soil
Male: Tell your mummy to… Save Soil
Tell your brother to… Save Soil
Male: Tell your friends to… Save Soil
Everybody… Save Soil
You and Me… Save Soil
Female: పుట్టా నీలో సగ భాగం… చెట్టుకి నువ్వే ఆధారం
ఆ నింగి చినుకుల ధార… నీ వొడిలో నదులై పారా
నీ యదనే పానుపు చేసి… జీవకోటికి ప్రాణం పోసిన
Female: ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
Female: మణులు… మాఘానాలు
నీ తనువుకి సింగారాలు
ఆ కొండా కోనలు
నీ మేనుకు మెరిసే నగలు
మానవాళి ఏమిచ్చుకున్నా
మట్టి తల్లి నీ రుణం తీరుణా
Female: ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
Female: మన్ను మలినం అయిపోతే
మన బ్రతుకు సమాది కాదా..!
మానవ ఉనికి గతి తప్పి
మనుగడ కనుమరుగైపోదా..!
నిన్ను నువ్వు నిలబెట్టుకునేందుకు
మట్టిని గుండెకు హత్తుకో ఇప్పుడే..
Female: ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
ధరణి దండాలమ్మ… అమ్మా మా నేలమ్మ
ధరణి దండాలమ్మ Song Info
Singer | Mangli |
Music | Madeen Sk |
Lyrics | Thirupathi Matla |
Song Label |
Comments are off this post