LYRIC
Devude Digi Vachina Song దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన Song Lyrics by Kula Sekhar, Singers by Usha, K.K, Music by RP Patnaik, From Santosham Movie Star Cast: Nagarjuna, Gracy Singh
Devude Digi Vachina
Devude Digi Vachina
Swargame Naakichhina
Shah Jahan Thirigochhina
Taj Mahal Raasichina
Ippudee Santosham Mundara
Chinnabothaayi Anni Kadaraa
Lolona Manasantha Santoshame
Ee Prema Pulakintha Santoshame
Lolona Manasantha Santoshame
Ee Prema Pulakintha Santoshame
Vennela Choosu Nannilaa
Entha Haayigaa Undi Ee Dinam
Nammavaa Nannu Nammavaa
Chethikandhuthu Undi Aakasham
Ippude Puttinattugaa
Entha Bujjigaa Undi Bhoothalam
Eppudu Mundareppudu
Choodaledhilaa Deeni Vaalakam
Premosthe Inthenemo Paapam
Daasoham Antundhemo
Vangi Vangi Ee Lokam
Koyila Nerchuko Ilaa
Aame Navvulo Thene Santhakam
Haayigaa Peelchuko Ilaa
Challa Gaalilo Aame Parimalam
Neetipai Chandamamala
Nedu Theluthu Undi Naa Madhi
Cheetiki Maati Maatiki
Kottha Kotthaga Undi Yemadhi
Anuvanthe Untundhamma Prema
Anachaali Anukonnaama
Chesthundhamma Hungama
Devude Digi Vachina
Swargame Naakichhina
Shah Jahan Thirigochhina
Taj Mahal Raasichina
Ippudee Santosham Mundara
Chinnabothaayi Anni Kadaraa
Lolona Manasantha Santoshame
Ee Prema Pulakintha Santoshame
Lolona Manasantha Santoshame
Ee Prema Pulakintha Santoshame
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన Lyrics
దేవుడే దిగి వచ్చిన
స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన
తాజ్ మహల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
వెన్నెల చూడు నన్నిలా
ఎంత హాయిగ ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా
చేతికందుతూ ఉంది ఆకసం
ఇప్పుడే పుట్టినట్టుగా
ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు
చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో
వంగి వంగి ఈ లోకం
కోయిల నేర్చుకో ఇలా
ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగ పీల్చుకో ఇలా
చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామల
నేడు తేలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి
కొత్త కొత్తగ ఉంది యేమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమా
అణచాలి అనుకొన్నామ
చేస్తుందమ్మ హంగామా
దేవుడే దిగివచ్చిన… స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన… తాజ్ మహల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
Comments are off this post