LYRIC

Deva Raaja Lyrics by Kalyan Chakravarthi, Music by Vijay Bulganin Singer Arya Dhayal, From Baby Movie Song. దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే.

Deva Raaja Lyrics

Female: Deva Raaja Sevya Moordhane
Keerna Lochane, Aa Aa
Bhaava Beeja Ganya Vaahini
Nithya Noothane, Aa Aa

Female: Malayaja Haasa Haasya
Vinimayamuga Lalita Saadhvithe
Sarasija Veeksha Naaksha
Vibhajitha Kaavya Kadhana Naayike

Female: Prabhava Prabha Kalitha
Vibhava Subha Jalitha
Vibhudha Samsthuthya Bhumika

Female: Malupu Kanapadani
Munupu Eduravani
Jagathi Cherindi Teliyaka
Aa Aa Aa Aa Aa Aa
Aa Aa Aa Aa Aa Aa

Female: Nijamanukone Kreeneedale
Adugaduguna Untaayani
Telupadhu Kadha O Paathamai, Chadhuve

Female: Nilakada Ane Aa Maatake
Nilabadamane Ardham Ani
Athi Suluvuga Anipinchadhe Brathuke

Female: Bhramalamai Kaana, Bhramaname Chesi
Bhramanamoutundi Kaalame
Adugu Tadabadaga Nerchukonu Nadaka
Daatukostundi Kaalame

Female: Velugu Chinukullo Veligi Poleka
Veligi Vasthundi Cheekate
Kalusukunnantha Kalisipokantu
Manaku Choopenu Baasate

Female: Jaare Jaare Nerraalapai
Prayaname Ee Jeevitam
Paraakane Tera Daatithe
Jayam Sadaa (Sadaa)
Aa Aa AaAa AaAa Aa
Aa Aa AaAa AaAa Aa

Female: Deva Raaja Sevya Moordhane
Keerna Lochane Ye Ye Ye

దేవ రాజ సేవ్యమూర్ధనే Lyrics

ఆమె: తదుమ్ తనిక తకుమ్
తనీయ తకదును తదుమ్
తనిక తదుమ్ తనిక తా

ఆమె: తదుమ్ తనక తధిమ్
తనక తకధిను తదుమ్
తనిక తదుమ్ తనక తా

ఆమె: దేవ రాజ సేవ్య మూర్ధనే
కీర్ణలోచనే, ఆ ఆ
భావ బీజ గణ్య వాహిని
నిత్య నూతనే, ఆ ఆ

ఆమె: మలయజ హాస హాస్య
వినిమయముగ లలిత సాధ్వితే
సరసిజ వీక్ష నాక్ష
విభజిత కావ్య కధన నాయికే

ఆమె: ప్రభవ ప్రభకలిత
విభవ శుభ జలిత
విభుధ సంస్తుత్య భూమికా

ఆమె: మలుపు కనపడని
మునుపు ఎదురవని
జగతి చేరింది తెలియక
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

ఆమె: నిజమనుకోనే క్రీనీడలే
అడుగడుగున ఉంటాయని
తెలుపదు కదా ఓ పాఠమై, చదువే

ఆమె: నిలకడ అనే ఆ మాటకే
నిలబడమనే అర్ధం అని
అతి సులువుగ అనిపించదే బ్రతుకే

ఆమె: భ్రమలమై కాన భ్రమణమే చేసి
భ్రమరమౌతుంది కాలమే
అడుగు తడబడగా నేర్చుకొను నడక
దాటుకొస్తుంది కాలమే

ఆమె: వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక
వెలిగి వస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ
మనకు చూపేను బాసటే

ఆమె: జారే జారే నెర్రలపై
ప్రయాణమే ఈ జీవితం
పరాకనే తెర దాటితే
జయం సదా (సదా)
ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ

ఆమె: దేవ రాజ సెవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO