LYRIC

Danger Pilla Lyrics by Krishnakanth (KK), Singer Armaan Malik, Music by Harris Jayaraj, From Telugu Extra – Ordinary Man Movie Song. డేంజర్ పిల్ల పిల్ల.

Danger Pilla Lyrics

Arey Black And White
Seethaakokachilukava
Cheekatlo Thiragani Minugurutalukuva
Okka Mullu Kuudaa Lene Leniroja Puvva
Rareu Piece… Ye Nuvva

Kalalu Kanadhata Kannethi Kanadhata
Karuku Maguvata Hoy
Nagalu Baruvata Guname Nidhiata
Egiri Padadhata Hoy

Danger Pillaa Danger Pillaa
Danger Pillaa Pillaa
Angel Laga
Chetiki Teliyakunda
Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa
Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka
Edhii Ledhe Munupula

Arey Naake Nene Boreye Kotte Manisiney
Emaindey Firstu Lookulone Neeke Padithine
Sleepu Walku Lonaa Follow Chese Positioney
Rareu Caseye Nene

O Nachchindhe Chesthuuntaa
Andhaaka Tintaa Pantaa
Manthoti Kastham Anta Hoy

Tensionlu Mosethanta
Ledhanta Intaavanta
Showmanu Antaarantaa Hoy

Danger Pillaa Danger Pillaa
Danger Pillaa Pillaa
Angel Laga
Chetiki Teliyakunda Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka Edhii Ledhe Munupula

O Mudhdhu Appisthaavaa
Podhdhunne Chellistaalee
Vaddiigaa Inkotistaa
Pedhavulu Adigithe

Ammayi Huggisthaavaa
Dhooraanne Thaggisthavaa
Dhu Iyaani Aelestaanee
Neeku Naaku Kudirithee

Raasesukuntaale Vandhellake
Katha Edhainaa Nuvvele Naa Naayaki
Kaavyaalu Chaalena Nee Kallaki
Kanipinchaali Vaatillo Naa Bomma

Premaa Premaa Raave Premaa
Pranam Istaananna
Chaala Chinna Maatenamaa
Neetho Undaalannaa
Saripothundhaa Naako Janma

Petteye Peredhainaa
Podhi Premaa Nammaalamma
Hattheri Ontari Thanamee
Antham Chese Hanthaki

Angel Pillaa Pillaa Angel Laga
Chetiki Teliyakunda Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka Edhii Ledhe Munupula

డేంజర్ పిల్ల పిల్ల Lyrics

అతడు: అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా
చీకట్లో తిరగని మిణుగురు తలుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా

అతడు: కలలు కనదట.. కన్నెత్తి కనదట
కరుకు మగువట, హొయ్
నగలు బరువట… గుణమే నిధి అట
ఎగిరి పడదట, హోయ్

అతడు: డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా
హార్టే మాయం చేసావెల్లా?

అతడు: టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా

అతడు: అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే

అతడు: హో ఓ నచ్చిందే చేస్తుంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా, హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా, హోయ్

అతడు: డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా

అతడు: టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా, మునుపులా

అతడు: ఓ ముద్దు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే

అతడు: అమ్మాయి హగ్గిస్తావా
దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే

అతడు: రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ

అతడు: ప్రేమ ప్రేమ… రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నా
చాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నా
సరిపోతుందా నాకో జన్మా

అతడు: పెట్టెయ్ పేరేదైనా
పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే
అంతం చేసే హంతకీ

అతడు: డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెళ్ళా

అతడు: టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
ఓహొ హో ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO