LYRIC

Chustu Chustune Lyrics by Suresh Banisetti, Music by Vijay Bulganin, Sung by Vijay Bulganin & Meghana, Telugu Album Song. అలా చూశానో లేదో, ఇలా పడ్డానే… ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే.

Chustu Chustune Lyrics

Male: Alaa Chushaano Ledho
Ilaa Paddaane
Yelaa Paddaano Emo
Naaku Theleedhe

Male: Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Yelaa Paddaano Emo
Naaku Theleedhe

Male: Naa Manase Maate Vinadhe
Nee Venuke Urike Urike
Nee Madine Jatagaa Adige
Kaadhanake Kunuke Padadhe
Padadhe, Padadhe

Male: Oh Kshanam Navvune Visuru
O Kshanam Chooputho Kasuru
O Kshanam Maikamai Musuru
O Kshanam Theeyave Usuru

Male: Chustu Chustune Rojulu Gadichaye
Ninnelaa Cheradam Cheppavaa, Aa
Naalo Premantha Nene Moyyaalaa
Koddhigaa Saayame Cheyyavaa

Male: Inkenthasepanta Nee Mouna Bhasha
Karuninchave Kaastha Thwaragaa
Nuvvu Leni Nanu Nenu Em Chesukuntaa
Vadileyyake Nanu Vidigaa

Male: O Kshanam Navvune Visuru
O Kshanam Chooputho Kasuru
O Kshanam Maikamai Musuru
O Kshanam Theeyave Usuru

Female: Alaa Choosaano Ledho
Ilaa Paddaane
Elaa Paddaano Emo
Naaku Theleedhe
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane

Female: Nuvvem Cheshaavo Emo
Nuvve Cheppaale
Naalokam Naadhe Epudu
Nee Maikam Kamme Varaku
Nee Kalanee Kanedhepudu
Ee Kalale Pongevaraku, Kalale Arere

Female: Manassuke Manassuke
Mundhe Raasi Pettesinattundhe
Andhuke Kaalame Ninne
Jantagaa Pampinattunde

చూస్తు చూస్తూనే రోజులు గడిచాయే Lyrics

అతడు:  అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే

అతడు: నా మనసే మాటే వినదే నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అడిగే కాదనకే
కునుకే పడదే పడదే, పడదే

అతడు: ఓ క్షణం నవ్వునే విసురు
ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు
ఓ క్షణం తీయవే ఉసురు

అతడు: చూస్తు చూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చేరడం చెప్పవా ఆ
నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా
కొద్దిగా సాయమే చెయ్యవా

అతడు: ఇంకెంత సేపంట నీ మౌన బాష
కరుణించవే కాస్త త్వరగా
నువ్వు లేని నను నేను ఏం చేసుకుంటా
వదిలెయ్యకే నను విడిగా, ఊ…ఊ

అతడు: ఓ క్షణం ప్రేమగా పిలువు  
ఓ క్షణం గుండెనే తెరువు
ఓ క్షణం ఇవ్వవా చనువు
ఓ క్షణం తోడుగా నడువు

ఆమె: అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే

ఆమె: నాలోకం నాదే ఎపుడు
నీ మైకం కమ్మే వరకు
నీ కలనీ కనేదెపుడు
ఈ కలలే పొంగేవరకు.. కలలే అరెరే

ఆమె: మనస్సుకే మనస్సుకే
ముందే రాసి పెట్టేసినట్టుందే
అందుకే కాలమే
నిన్నే జంటగా పంపినట్టుందే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO