LYRIC

Choodu Choodu Lyrics From కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ Movie

Singers: Yasaswi Kondepudi & Sahithi Chaganti
Music: Sabu Varghese
Lyrics: Varikuppala Yadagiri

Choodu Choodu Lyrics In English

Female: Choodu Choodu Choodamantu Gunde
Irukallalloki Cheri Vedukundhe
Thana Mundhu Kellamantadhe
Thana Choopu Korukuntadhe
Thanane Thalachukoni Thapanalalo Tadisinadhe

Male: Choodu Choodu Choodamantu Gunde, Gunde
Irukallalloki Cheri Vedukundhe, Vedukundhe
Thana Perai Kottukuntadhe
Thanakedho Cheppaalantadhe
Thanake Eduraithe Emanuno Vinapadadhe

Female: Thaanu Naathone Unnattu
Ememo Chebuthunnattu
Gusagusale Vintunnattu
Oo Koduthu Undhe

Male: Hey, Thana Edhute Koorchunnattu
Thana Odilo Odhigunnattu
Thanu Nenu Okatenantu
Oohaki Chebuthondhi

Female: Thanu Naa Praanamulo
Praanamuke Praanamani
Thanu Naa Aashalalo
Aashalugaa Tholisinadhani
Male: Thanu Naalo Viraham Kammani Kalaham
Nudipe Sangeetham

Female: Choodu Choodu Choodamantu Gunde, Gunde
Irukallalloki Cheri Vedukundhe, Vedukundhe

Male:  Hey Thana Maate Ishtam Antu
Thana Mounam Nenenantu
Thanu Naakai Puttindhantu
Thanmayamouthondhi

Female: Aa Aa, Thana Daare Naadaarantu
Thana Pere Naa Perantu
Thanu Nadiche Adugullone
Nanu Nadipisthondhi

Male:  Thanu Naa Vekuvane Veliginchi Veluturani
Thanu Naa Raathirine Meripinche Edakianamani
Female: Thanu Naalo Samayam Saage Payanam Urakese Vegam

Male: Choodu Choodu Choodamantu Gunde, Gunde
Female: Irukallalloki Cheri Vedukundhe, Vedukundhe
Male: Thana Perai Kottukuntadhe
Female: Thana Choopu Korukuntadhe
Male: Thanake Eduraithe Emanuno Vinapadadhe

Choodu Choodu Lyrics In Telugu

ఆమె: చూడు చూడు చూడమంటూ గుండే
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే
తనముందుకెళ్లమంటదే
తన చూపు కోరుకుంటదే
తననే తలచుకొని తపనలలో తడిసినదే

ఆతడు: చూడు చూడు చూడమంటూ గుండే, (గుండే)
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, (వేడుకుందే)
తన పేరై కొట్టుకుంటదే
తనకేదో చెప్పాలంటదే
తనకే ఎదురైతే ఏమనునో వినపడదే

ఆమె: తాను నాతోనే ఉన్నట్టు
ఏమేమో చెబుతున్నట్టు
గుసగుసలే వింటున్నట్టు
ఊ కొడుతూ ఉందే

ఆతడు: హే, తన ఎదుటే కూర్చున్నట్టు
తన ఒడిలో ఒదిగున్నట్టు
తను నేను ఒకటేనంటూ
ఊహకి చెబుతోంది

ఆమె: తను నా ప్రాణములో
ప్రాణముకే ప్రాణమని
తను నా ఆశలలో ఆశలుగా
తొలిసినదని
ఆతడు: తను నాలో విరహం, కమ్మని కలహం
కుదిపే సంగీతం

ఆమె: చూడు చూడు చూడమంటూ గుండే, (గుండే)
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, (వేడుకుందే)

ఆతడు: హే తన మాటే ఇష్టం అంటూ
తన మౌనం నేనేనంటూ
తను నాకై
పుట్టిందంటూ తన్మయమౌతోంది

ఆమె: ఆ ఆ, తన దారే నాదారంటూ
తన పేరే నా పేరంటూ
తను నడిచే అడుగుల్లోనే
నను నడిపిస్తోంది

ఆతడు: తను నా వేకువనే వెలిగించే వెలుతురని
తను నా రాతిరినే మెరిపించే ఎదకిరణమని
ఆమె: తను నాలో సమయం సాగే పయనం ఉరకేసే వేగం

ఆతడు: చూడు చూడు చూడమంటూ గుండే, గుండే
ఆమె: ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, వేడుకుందే
ఆతడు: తన పేరై కొట్టుకుంటదే
ఆమె: తన చూపు కోరుకుంటదే
ఆతడు: తనకే ఎదురైతే ఏమనునో వినపడదే

చూడు చూడు Song

Song Label & Source: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO