LYRIC
Chinnanati Prema Lyrics by Suresh Kadari, Music by Madeen SK, Sung by Ram Adnan, From Folk Song Vaishnavi Sony, Tony, చిననాటి ప్రేమ చితిమంటలోన… చీకటే అయితున్నదే… (2023) Latest Song
Chinnanati Prema Lyrics
Male: Chinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Raanantu Pothunnadhe
Male: Ye Paapamo Nenu Chesaanogaani
Ee Badha Edhurainadhe
Ye Neramo Nenu Chesaano Gaani
Narakame Daarainadhe
Noorellu Naathodu Untaanani
Vadhilesi Pothunnavaa
Male: Raaleva Raaleva Naa Chenthaki
Edurai Choosthunna Neeraakaki
Raaleva Raaleva Naa Chenthaki
Kadadhaaka Thodunta Nee Kaatiki
Male: Chinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Raanantu Pothunnadhe
Nee Nudhiti Paina Thilakaanni Dhiddi
Muddhaadaalanukunnane
Nee Sigaku Mallepoolenno Techhi
Allaali Anukuntine
Male: Nee Seera Kongu Naa Sethabatti
Adugeyaaanukuntine
Nee Kannusaigallo Naa Bathukuvunchi
Thodundhamanukunnane
Matallo Kaalchaavu Naa Aashal
Marichepoyaavy Mana Oosulu
Male: Raaleva Raaleva Naa Chenthaki
Edurai Choosthunna Neeraakaki
Raaleva Raaleva Naa Chenthaki
Kadadhaaka Thodunta Nee Kaatiki
Chinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Raanantu Pothunnadhe
Male: Neeyamma Laaga Naa Ollo Daachi
Preminchaalanukunnane
Mee Naannalaaga Korindhi Ichhi
Kaapaadaalanukuntine
Male: Nee Kanta Kanneeru Raaniyyaka
Navvulane Kuripiddhune
Ye Badha Nee Sentha Raakundane
Kanupaapayyi Kaaddhune
Cheekatilo Kalipaavu Naa Kalalani
Chithilona Kaalchaavu Naa Premani
Male: Raaleva Raaleva Naa Chenthaki
Edurai Choosthunna Neeraakaki
Raaleva Raaleva Naa Chenthaki
Kadadhaaka Thodunta Nee Kaatiki
చిననాటి ప్రేమ చితిమంటలోన Lyrics
అతడు: చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
రానంటు పోతున్నదే
అతడు: ఏ పాపమో నేను చేశానొగాని
ఈ బాధ ఎదురైనదే
ఏ నేరమో నేను చేశానొగాని
నరకమే దారైనదే
అతడు:నూరేళ్ళు నాతోడు ఉంటానని
వదిలేసి పోతున్నవా
అతడు: రాలేవా రాలేవా నా చెంతకీ
ఎదురై చూస్తున్న నీ రాకకీ
రాలేవ రాలేవ నా చెంతకీ
కడదాక తోడుంట నీ కాటికి
చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
రానంటు పోతున్నదే
అతడు: నీ నుదిటి పైన తిలకాన్ని దిద్ది
ముద్దాడాలనుకున్ననే
నీ సిగకు మల్లె పూలెన్నో తెచ్చి
అల్లాలి అనుకుంటినే
అతడు: నీ సీర కొంగు నా సేతబట్టి
అడుగేయాలనుకుంటినే
నీ కన్నుసైగల్లో నా బతుకువుంచి
తొండుందమనుకున్ననే
మంటల్లో కాల్చావు నా ఆశలు
మరిచేపోయావు మన ఊసులు
అతడు: రాలేవా రాలేవా నా చెంతకీ
ఎదురై చూస్తున్న నీ రాకకీ
రాలేవా రాలేవా నా చెంతకీ
కడదాక తోడుంట నీ కాటికి
అతడు: చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
రానంటు పోతున్నదే
నీయమ్మలాగ నా ఒళ్ళో దాచి
ప్రేమించాలనుకున్ననే
మీ నాన్నలాగ కోరింది ఇచ్చి
కాపాడాలనుకుంటినే
అతడు: నీ కంట కన్నీరు రానియ్యక
నవ్వులనే కురిపిద్ధునే
ఏ బాధ నీ సెంత రాకుండనే
కనుపాపయ్యి కాద్ధునే
చీకటిలో కలిపావు నా కలలనీ
చితిలోన కాల్చావు నా ప్రేమనీ
అతడు: రాలేవా రాలేవా నా చెంతకీ
ఎదురై చూస్తున్న నీ రాకకీ
రాలేవా రాలేవా నా చెంతకీ
కడదాక తోడుంట నీ కాటికి
Comments are off this post