LYRIC
Chilipiga Lyrics Telugu by Vanamali, Music by Harris Jayaraj, Sung by Karthik, From Orange Movie Song. చిలిపిగ చూస్తావ్ అలా. పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా.
Chilipiga Lyrics Telugu
Male: Chilipiga Choosthaav Alaa
Penavvesthaav Ilaa, Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala, Neetho Vegedhelaa
Oo Premaa..! Kannullo Vaale Roju
Entho Baagunna Nee Kala
Konnaalle Andhamgaa Ooristhondhi
Aapai Chedhekkuthondhilaa
Kadadhaaka Preminche
Dhaaredho Polchedhelaa
Male: Chilipiga Choosthaav Alaa
Penavvesthaav Ilaa, Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala, Neetho Vegedhelaa
Male: Ninne Ilaa Cheragaa
Maate Maarchi, Maaye Cheyyaalaa
Nanne Ika Nannugaa
Preminchani Premelaa
Oopire Aagedhaakaa
Edho Oka Thodundaalaa
Nanninthagaa Oorinchesthu
Allesthundhe Nee Sankela
Male: Koncham Madhuramu
Koncham Virahamu
Vinthalo Nuvvu Narakam
Koncham Swargamu
Koncham Shanthamu
Gonthulo Chaalu Garalam
Koncham Paruvamu
Koncham Pranayamu
Gundene Koyu Gaayam
Koncham Mounamu
Koncham Gaanamu
Endhukee Indhrajaalam
Innaallugaa Saaginaa
Prema Nunchi Veraipothunnaa
Mallee Maro Gundetho
Sneham Kori Veluthunnaa
Premane Dhaaham Theerche
Saayam Kosam Vechaanilaa
Okko Kshanam Aa Santosham
Naathopaatu Saagedhelaa, Elaa
Chilipiga Choosthaav Alaa
Penavvesthaav Ilaa, Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala, Neetho Vegedhelaa
Oo Premaa..! Kannullo Vaale Roju
Entho Baagunna Nee Kala
Konnaalle Andhamgaa Ooristhondhi
Aapai Chedhekkuthondhilaa
Kadadhaaka Preminche
Dhaaredho Polchedhelaa
Koncham Madhuramu
Koncham Virahamu
Vinthalo Nuvvu Narakam
Koncham Paruvamu
Koncham Pranayamu
Gundene Koyu Gaayam
Koncham Madhuramn
Koncham Virahamu
Koncham Paruvamu
Koncham Pranayamu
చిలిపిగ చూస్తావ్ అలా Lyrics
అతడు: చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
ఓ ప్రేమా..! కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్న నీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే… దారేదో పోల్చేదెలా
అతడు: చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
అతడు: నిన్నే ఇలా చేరగా
మాటే మార్చి, మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా… ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా
ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ
అల్లెస్తుందే నీ సంకెల
అతడు: కొంచం మధురము
కొంచం విరహము
వింతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము… కొంచం శాంతము
గొంతులో చాలు గరళం
కొంచం పరువము… కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచం మౌనము… కొంచం గానము
ఎందుకీ ఇంద్రజాలం
అతడు: ఇన్నాళ్ళుగా సాగినా
ప్రేమ నుంచి వేరై పోతున్నా
మళ్లీ మరో గుండెతో
స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే
సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం
నాతొ పాటు సాగేదెలా, ఎలా
అతడు: చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
ఓ ప్రేమా..! కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్న నీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆ పై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే… దారేదో పోల్చేదెలా
అతడు: కొంచం మధురము
కొంచం విరహము
వింతలో నువ్వు నరకం
కొంచం పరువము… కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచం మధురము… కొంచం విరహము
కొంచం పరువము… కొంచం ప్రణయము
Comments are off this post