LYRIC

Chilakamma Chitikeyanga Lyrics by Rajasri, Music by Ilayaraja, Singers by S P Balasubramanyam, & Chitra, From Dalapathi Movie Song అరె చిలకమ్మా చిటికెయ్యంటా నువు రాగాలే పాడాలంటా.

Chilakamma Chitikeyanga Lyrics

Male: Are Chilakamma Chitikeyyanta
Nuvu Raagaale Paadaalantaa
Ika Saagaali Melaalanta
Nee Saradaale Regaalanta
Female: O Chinnodaa Pandhiri Veyraa
O Roja Puvu Maale Theraa
Ee Chinadaani Medalo Veyraa
Nadireyantha Sandadi Cheyaraa
Male: Aa Takkarigaade, Aha Ee Bullode
Nanu Kattivese Monagaade Lede

Chorus: Jaangu Chakku Chechekku Chakku
Jaangu Chakku Chaa || 3 ||

Male: Ahhaa, Are Chilakamma Chitikeyyanta
Nuvu Raagaale Paadaalantaa
Female: O Chinnodaa Pandhiri Veyraa
O Roja Puvu Maale Theraa

Male: Cheeku Chintha Ledhu… Chindhulese Ooru
Paata Aataa Idhi Edhantaa
Female: Aha Oori Loni Vaaru Okkatainaaru
Neeku Naaku Varasenantaa
Male: Pandaga Nede Mana Oorike
Aashalu Repe Kalaloorene
Vaadanidhanta Ee Veduke
Andarikinkaa Vetha Theerene
Aha Ee Poota Kaaneeraa Aata Paata

Male: Bullemmaa Navvindhantaa
Manimuthyaale Raalenantaa
Female: Are Maamayya Regaadanta
Naa Manasantha Dhochaadanta
Male: Nee Maate Naaku O Vendi Kota
Nuvu Naadhenantaa Neethone Untaa

Chorus: Jaangu Chakku Chechekku Chakku
Jaangu Chakku Chaa || 3 ||

Male: Hey Hey Hey, Are Chilakamma Chitikeyyanta
Nuvu Raagaale Paadaalantaa
Female: Are Maamayya Regaadanta
Naa Manasantha Dhochaadanta

Male: Vedukaina Vela Vennelammalaaga
Deepam Neevai Velagaalanta
Female: Aha Cheekatanthaa Poye Pattapagalaaye
Elaa Deepam Ika Manakanta
Male: Jaathiki Nede Manchikaalame
Nammakamunte Vachhi Theerene
Ooriki Neeve Melu Korithe
Korikalannee Repe Theerene
Are Aanandam Nee Sontham Anthekaadhaa

Male: Chittemmaa Nanne Choodu
Jatha Cherammaa Naatho Paadu
Female: Muripaala Pandaga Poota
Mana Muchhatle Saagaalanta

Female: Bangaru Paruvam
Palike Ee Vela Gusagusalu
Paduchu Kalale Vaagulai Paarene Mahadaanandham
Chilipi Kadhalannee Muripinchenu
Muripinchenu Aadhamariche
Moogamanasule Vennelani Kuripinchene || 2 ||

Male: Are Chilakamma Chitikeyyanta
Nuvu Raagaale Paadaalantaa
Female: O Chinnodaa Pandhiri Veyraa
O Roja Puvu Maale Theraa
Male: Aha Nuvu Sye Ante… Nee Thodai Untaa
Nee Kallallona Ne Kaapuramuntaa

Chorus: Jaangu Chakku Chechekku Chakku
Jaangu Chakku Chaa
Male: Are Chilakamma Chitikeyyanta
Nuvu Raagaale Paadaalantaa
Female: O Chinnodaa Pandhiri Veyraa
O Roja Puvu Maale Theraa

అరె చిలకమ్మా చిటికెయ్యంటా Lyrics

ఆతడు: అరె చిలకమ్మా చిటికెయ్యంటా
నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా
జగ జగ జగ జాం
నీ సరదాలే రేగాలంటా
జగ జగ జగ జగజాం

ఆమె: ఓ చిన్నోడా పందిర వెయ్ రా
ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వెయ్ రా
జగ జగ జగ జాం
నడిరేయంతా సందడిచేయరా
జగ జగ జగ జగజాం
ఆతడు: ఆ టక్కరిగాడే, అహ ఈ బుల్లోడే
నను కట్టివేసే మొనగాడే లేడే

కోరస్: జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా ( 3 )

ఆతడు: అహ్హా, అరె చిలకమ్మా చిటికెయ్యంటా
నువు రాగాలే పాడాలంటా
ఆమె: ఓ చిన్నోడా పందిర వెయ్ రా
ఓ రోజూపూవు మాలే తేరా

ఆతడు: చీకుచింత లేదు… చిందులేసే ఊరు
పాటా ఆటా ఇది ఏందంటా
ఆమె: అహ ఊరి లోనివారు ఒక్కటైనారు
నీకు నాకు వరసేనంటా
ఆతడు: పండగ నేడే మన ఊరికే
ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే
అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా

ఆతడు: బుల్లెమ్మా నవ్విందంటా… జగ జగ జగ జాం
మణిముత్యాలే రాలేనంటా… జగ జగ జగ జగజాం
ఆమె: అరె మామయ్య రేగాడంట… జగ జగ జగ జాం
నా మనసంతా దోచాడంట… జగ జగ జగ జగజాం
ఆతడు: నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా

కోరస్: జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా ( 3 )

ఆతడు: హె హె హె, అరె చిలకమ్మా చిటికెయ్యంటా
నువు రాగాలే పాడాలంటా
ఆమె: అరె మామయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట
ఆతడు: వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ
దీపం నీవై వెలగాలంట
ఆమె: అహ చీకటంతా పోయే పట్టపగలాయే
ఏలా దీపం ఇక మనకంట
ఆతడు: జాతికి నేడే మంచికాలమే
నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే
కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా

ఆతడు: చిట్టెమ్మా నన్నే చూడు
జత చేరమ్మా నాతో పాడు
ఆమె: మురిపాల పండగపూట
మన ముచ్చట్లే సాగాలంట

ఆమె: బంగారు పరువం
పలికే ఈ వేళ గుసగుసలు
పడుచు కలలే వాగులై పారేనే మహదానందం
చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను ఆదమరిచే
మూగమనసులే వెన్నెలని కురిపించేనే || 2 ||

ఆతడు: అరె చిలకమ్మా చిటికెయ్యంటా
నువు రాగాలే పాడాలంటా
ఆమె: ఓ చిన్నోడా పందిర వెయ్ రా
ఓ రోజూపూవు మాలే తేరా
ఆతడు: అహ నువు సై అంటే… నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా

కోరస్: జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా ( 3 )

ఆతడు: అరె చిలకమ్మా చిటికెయ్యంటా
నువు రాగాలే పాడాలంటా
ఆమె: ఓ చిన్నోడా పందిర వెయ్ రా
ఓ రోజూపూవు మాలే తేరా

Music Lable: Mango Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO