LYRIC
Cheruvenaka Gantala Polame Lyrics are M. Vinay Babu written sung by Jay Srinivas, Varam, while S S Nivas has made its tune, ఏ, చెరువెనక గంటల పొలమే Song from Seetharamapuramlo Telugu movie.
Cheruvenaka Gantala Polame Lyrics In Telugu
Male: ఏ, చెరువెనక గంటల పొలమే
ఓ వన్నెల వయ్యారి
Chorus: చెరువెనక గంటల పొలమే
ఓ వన్నెల వయ్యారి
Male: గంటలు తియ్య వస్తవ పిల్ల
ఓ వన్నెల వయ్యారి, అది
Chorus: గంటలు తియ్య వస్తవ పిల్ల
ఓ వన్నెల వయ్యారి
Female: గంటలు తియ్య వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
కూలెంత రేటెంతయ్య
ఓ గడసరి చిన్నోడా
Chorus: గంటలు తియ్య వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
కూలెంత రేటెంతయ్య
ఓ గడసరి చిన్నోడా
Male: అరెరే, అందరికి ఆటానిస్తే
ఓ వన్నెల వయ్యారి, ఆహా
Chorus: అందరికి ఆటానిస్తే
ఓ వన్నెల వయ్యారి
Male: నీకైతే రూపాయిస్తా
ఓ వన్నెల వయ్యారి, అది
Chorus: నీకైతే రూపాయిస్తా
ఓ వన్నెల వయ్యారి
Female: యెహే, అట్లైతే రానుర పిలగా
ఓ గడసరి చిన్నోడా
Chorus: అట్లైతే రానుర పిలగా
ఓ గడసరి చిన్నోడా
Male: అహా..! మరి యాడికి పోతవ్ పిల్లా..?
జొన్నగోయ వస్తవ పిల్లా
ఓ వన్నెల వయ్యారి
Chorus: జొన్నగోయ వస్తవ పిల్లా
ఓ వన్నెల వయ్యారి
Female: జొన్నగోయ వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
నాకు తగ్గ కూలిస్తావా
ఓ గడసరి చిన్నోడా
Chorus: జొన్నగోయ వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
నాకు తగ్గ కూలిస్తావా
ఓ గడసరి చిన్నోడా
Male: ఏ, అందరికి కూళీ ఇస్తే
ఓ వన్నెల వయ్యారి
Chorus: అందరికి కూళీ ఇస్తే
ఓ వన్నెల వయ్యారి
Male: అగో, నీతో నేను జోడీ కడతా
ఓ వన్నెల వయ్యారి
Chorus: నీతో నేను జోడీ కడతా
ఓ వన్నెల వయ్యారి
Female: ఆహా చాల్లేవోయ్ నీ బడాయి..!
ఇంక చాలు చాలుర పిలగా
ఓ గడసరి చిన్నోడా టెన్ టు ఫైవ్
హోళీ ఆడుకుందం పిలగా
ఓ గడసరి చిన్నోడా
Chorus: ఇంక చాలు చాలుర పిలగా
ఓ గడసరి చిన్నోడా
హోళీ ఆడుకుందం పిలగా
ఓ గడసరి చిన్నోడా
Chorus: హోలి హోలిల రంగ హోలీ
చమ్మకేళిల హోలీ
హోలి హోలిల రంగ హోలీ
చమ్మకేళిల హోలీ
Chorus: సంబరంగ ఆడుదాము హోలీ
చమ్మకేళిల హోలీ
సంబరంగ ఆడుదాము హోలీ
చమ్మకేళిల హోలీ
Chorus: హోలీరే హోలీ హోలీ హోలీ
చమ్మకేళిల హోలీ
హోలీరే హోలీ హోలీ హోలీ
చమ్మకేళిల హోలీ
ఏ, చెరువెనక గంటల పొలమే Song Info
Singers | Jay Srinivas, Varam |
Music | S S Nivas |
Lyricist | M.VinayBabu |
Star Cast | Ranadheer, Nandini, Suman, Surya, Amit |
Song Label |
Comments are off this post