LYRIC

Cheliya Chalu Lyrics by Sanjith Hegde, Music by Radhan, Singer V Yeshasvi, From Siddharth Roy Telugu Movie Song. చెలియ చాలు ఇక రావా వలపే లేదననకా.

Cheliya Chalu Lyrics

 Male: Cheliya Chaalu Ika Raavaa
Valape Ledhananakaa
Sakhiya Thodu Kaalevaa
Thalape Veedamanakaa

Male: Okasari Ninu Cheri
Chebuthaa Naa Premani
Kadasaari Nanu Cheri
Kanavaa Naa Badhani

Male: Saagadhe Nuv Leka O Kshanam
Aagadhe Naa Prema Theekshanam

Male: Manasannadhi Manasuku Undhaa
Unte Marichesthundhaa
Premannadhi Premalo Undhaa
Unte Vidipomandhaa

Male: Nijamenaa Premalaa
Gelupenaa Chivarilo
Veedipothe Premalo
Kalisenaa Chaavulo

Male: Okasaari Ninu Cheri
Chebuthaa Naa Premanee
Kadasaari Nanu Cheri
Kanavaa Naa Badhanee

Male: Saagadhe Nuv Leka O Kshanam
Aagadhe Naa Prema Theekshanam
Chorus: Aagadhe Naa Prema Theekshanam

Male: Cheliya Chaalu Ika Raavaa
Valape Ledhananakaa
Sakhiya Thodu Kaalevaa
Thalape Veedamanakaa

Male: Okasaari Ninu Cheri
Chebuthaa Naa Premani
Kadasaari Nanu Cheri
Kanavaa Naa Badhani

చెలియ చాలు ఇక రావా Lyrics

అతడు: చెలియ చాలు ఇక రావా
వలపే లేదననకా
సఖియా తోడు కాలేవా
తలపే వీడమనకా

అతడు: ఒకసారి నిను చేరి
చెబుతా నా ప్రేమనీ
కడసారి నను చేరి
కనవా నా బాధనీ

అతడు: సాగదే నువ్ లేక ఓ క్షణం
ఆగదే నా ప్రేమ తీక్షణం

అతడు: మనసన్నది మనసుకు ఉందా
ఉంటే మరిచేస్తుందా
ప్రేమన్నది ప్రేమలో ఉందా
ఉంటే వీడిపోమందా..?

అతడు: నిజమేనా ప్రేమలో
గెలుపేనా చివరిలో
వీడిపోతే ప్రేమలో
కలిసేనా చావులో

అతడు: ఒకసారి నిను చేరి
చెబుతా నా ప్రేమనీ
కడసారి నను చేరి
కనవా నా బాధనీ

అతడు: సాగదే నువ్ లేక ఓ క్షణం
ఆగదే నా ప్రేమ తీక్షణం
కోరస్: ఆగదే నా ప్రేమ తీక్షణం

అతడు: చెలియ చాలు ఇక రావా
వలపే లేదననకా
సఖియా తోడు కాలేవా
తలపే వీడమనకా

అతడు: ఒకసారి నిను చేరి
చెబుతా నా ప్రేమనీ
కడసారి నను చేరి
కనవా నా బాధనీ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO