LYRIC

Chandamama Kanchametti Lyrics by Veturi Sundararama Murthy, Music by M M Keeravani, Singers by Chitra, SP Balasubramanyam, From Rambantu Movie Song Rajendra Prasad, Eshwari Rao, సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టీ.

Chandamama Kanchametti Lyrics

Sandamama Kanchametti
Sannajaaji Buvva Petti
Sandhemasaka Cheeragatti
Sandhu Choosi Kannugotti

Sigapuvvu Themmante Magarayudu
Aratipuvvu Testhaadu Adavi Purushudu

LaLaaLaLaa LaLaaLaLaa
Sandamama Kanchametti
Sannajaaji Buvva Petti
Sandhemasaka Cheeragatti
Sandhu Choosi Kannugotti

(Bhadradri Ramanna Pellikodukavvaala
SitaLaanti Ninnu Manuvaadukovaala
Bejawada Kanakadurga Baasikaalu Tevaala
Basaralo Saraswati PasupuKumkumalivvaala)

Vinnapaalu Vinamante Visugantaadu
Muripaala Vindhante Musugedathaadu
Vinnapaalu Vinamante Visugantaadu
Muripaala Vindhante Musugedathaadu

Buggapandu Korakadu, Pakkapaalu Adagadu
Palakadu Ulakadu, Panchadara Chilakadu
Kougilinthalimmante Karuninchadu
Aavulinthalantaadu Avakathavakadu

Ahaa Ha LaLaaLaLaa
Sandamama Kanchametti
Sannajaaji Buvva Petti
Sandhemasaka Cheeragatti
Sandhu Choosi Kannugotti, Ha Ha Ha

(Edukondalasaami Edhaalu Sadavaala
Seviti Mallannemo Sannaayi Oodhaala
Annavaram Sathyanna Annavaraalu Ivvaala
Simmaadri Appanna Siri Seshtalu Ivvaala)

Pedavi Thenelandhisthe Pedamomulu
Tellaaripothunna Chelinomulu
Pedavi Thenelandhisthe Pedamomulu
Tellaaripothunna Chelinomulu

Pillasiggu Chachhinaa
Mallemogga Vichhinaa
Kadhaladu Medhaladu
Kaliki Purushudu

Andhamantha Needhante Avathaarudu
Adhiradhiri Padathaadu
Mudhuru Bendadu… LaLaa…

సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టీ Lyrics

ఆమె: ఆ ఆ ఏ హే ఎహే లలాల లాలాల
ఆహ ఆహ లలాలలా ఆహ ఆహ మ్ మ్

ఆమె: సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టీ
సందెమసక చీరగట్టి… సందు చూసి కన్నుగొట్టీ
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడూ

ఆమె: లలాలలా లలాలలా
సందమామ కంచమెట్టి
సన్నజాజి బువ్వ పెట్టీ
సందెమసక చీరగట్టి
సందు చూసి కన్నుగొట్టీ

అతడు: భద్రాద్రి రామన్న పెళ్లికొడుకవ్వాల
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల
బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల

ఆమె: విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు

ఆమె: బుగ్గపండు కొరకడు… పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు… పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు
ఆవులింతలంటాడు అవకతవకడూ

ఆమె: అహా హా లలాలలా
సందమామ కంచమెట్టి
సన్నజాజి బువ్వ పెట్టీ
సందెమసక చీరగట్టి
సందు చూసి కన్నుగొట్టీ, హ హ హ

అతడు: ఏడుకొండలసామి ఏదాలు సదవాల
సెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్యన్న అన్నవరాలు ఇవ్వాల
సిమాద్రి అప్పన్న సిరి సేష్టలు ఇవ్వాల

ఆమె: ఆ ఆ ఆ హే హే హే……..
పెదవి తేనెలందిస్తే పెడమోములు
తెల్లారిపోతున్నా చెలి నోములు
పెదవి తేనెలందిస్తే పెడమోములు
తెల్లారిపోతున్నా చెలి నోములు

ఆమె: పిల్ల సిగ్గు చచ్చినా… మల్లె మొగ్గ విచ్చినా
కదలడు మెదలడు కలికి పురుషుడూ
అందమంత నీదంటే అవతారుడు
అదిరదిరి పడతాడు ముదురు బెండడూ
లలాలలా లలాలలా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO