LYRIC

Chandamama Ayyappa Lyrics by Dappu Srinu Devotional, Song. చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినాడే చందమామ హే శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప.

Chandamama Ayyappa Lyrics

Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey

Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya
Mi Ayyapa Swamy Chandamama ||2||

Chini Ganapathi
Muddhula Thammude Chandamama Swamy
Idhu Kondala Andhagade Chandamama Hey ||2||

Medanu Ganta Darinchinade Chandamama Swamy
Paamu Padagana Sevinchadi Chandamama Hey
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya

Arati Chetlu Mandapaalatho Chandamama Swamy
Pooja Chedham Vegame Raave Chandamama Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey

Manchi Gandham Paalu Thenelulathi Chandamama Swamy
Abhishekaalanu Cheddhaamu Rave Chandamma Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya
Mandalamm Deekshalu Chesi Chandamama Swamy
Sabari Kondaku Bayalellaare Chandamama Hey
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey

Raallu Mullanu Parupugaa Maarchi Chandamama Swamy
Adavilona Thoduntaade Chandamam Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya

Panthalathil Muddhula Balude Chandamama Swamy Chooda
Veyikannulu Chaalave Manaku Chandamama Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey

Hari Hara Aathmaj Jothiroopudai Chandamama Swamy
Entha Choosina Thanivi Teeradhe Chandamama Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya

Pattabandham Darinchinade Chandamama Swamy
Yoga Mudhralo Koluvainaade Chandamama Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey

Balamurugan Chitti Thammude Chandamama Swamy
Badhalanni Teerche Devude Chandamama Swamy
Chandamama Chandamama Chandamama Swamy
Sabari Giripai Velasinaade Chandamama Hey
Sarnamayya Saranamaya
Saranam Ayyappa Maapai Karun Choopi Kaapadayya

Maapai Karuna Choopi
Kaapaadyya Swamy Ayyappa Swamy ||4||

చందమామ చందమామ చందమామ స్వామి Lyrics

అతడు: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ

అతడు: శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
కోరస్: శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప

అతడు: చిన్ని గణపతి ముద్దుల తమ్ముడే చందమామ స్వామి
ఐదు కొండల అందగాడే చందమామ హే
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ

అతడు: మేడను గంట దరించినాడే చందమామ స్వామి
పాము పడగన సేవించడై చందమామ హే
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి

అతడు: అరటి చెట్లు మండపాలతో చందమామ స్వామి
పూజ చేద్దాం వేగమే రావే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ

అతడు: మంచి గంధం పాలు తేనెలులతో చందమామ స్వామి
అభిషేకాలను చేద్దాము రావే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప

అతడు: మండలమ్ము దీక్షలు చేసి చందమామ స్వామి
శబరికొండకు బయదెల్లారే చందమామ
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ

అతడు: రాళ్లు ముళ్లను పరుపుగా మార్చి చందమామ స్వామి
అడవి లోన తోడుంటాడే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప

అతడు: పంధాలత్తిల్ ముద్దుల బాలుడే చందమామ చూడ
వేయికన్నులు చాలవే మనకు చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే

అతడు: హరిహరఆత్మజ జోతి రూపుడై చందమామ స్వామి
ఎంత చూసినా తనివి తీరిదే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప

అతడు: పట్టబంధం దరించినాడే చందమామ స్వామి
యోగ ముద్రలో కొలువై నాడే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే

అతడు: బాలమురుగన్ చిట్టి తమ్ముడే చందమామ స్వామి
భాధలన్నీ తీర్చే దేవుడే చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప

కోరస్: మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO