LYRIC
Chamka Chamka Lyrics చమ్క చమ్క చమ్కీరే by Vishwa, Music by Mani Sharma, Singers by Ranjith & Geetha Madhuri, From Chirutha Movie
Chamka Chamka Lyrics
Nisapa Sasapa Nisapa
Nisapa Nisapa Nisanisa
Nisapanisa NisaNisa Nidama AaAa
Say Yo Ma Mo… Say Yo Yo Ma Mo
Say Yo Ma Ma Say Yo Yo Ma Ma Say Mama
Chamka Chamka Chamkeere
Chinnaari Chingaare
Molaka Palike Chilakele
Kuliketi Kalkele
Chamka Chamka Chamkeere
Chinnaari Chingaare
Muttuko Pattuko Chuttukore
Sannaayi Palkele
Neelo Busa Koduthunna
Aashe Pasigaduthunna
Anuvidi Aajaana, Na Na Na
Eede Bali Peduthunnaa
Odi Balapaduthunnaa
Mudhirina Maikaana, Naa Na Naa
Sye Kulaasa Raaja… Cheyy Ullaasa Pooja
Cheyy Pattesi Lejaa, Aajaa
Sye Sukhaala Raani… Chesukona Boni
Choosukonaa Baani Kaani, Ee Ee
Chiruthosthe Potthe Cheyyaalaa, Aa Aa
Vididhichhi Vatthaasiyyaala, Aa Aa
Chamka Chamka Chamkeere
Chinnaari Chingaare
Molaka Palike Chilakele
Kuliketi Kalkele, Le Le Le Le
Tellavaaredo Dhappi Teraalo
Vennipaalevo Cheppipovaale
Muddhu Melaalo Aapasopaalo
Chichhu Raajesi Tepparillaale
Dehaalaa Daahaalu Eedele Haayilo
Neethoti Saageti Ee Chaatu Leelalo
High Khalaasu Raaja Cheyy Punnaaga Pooja
Sye Allesi Khoja Aajaa, Aa Aa
Raa Salam Roja Nee Gulaamiraaja
Sye Doosey Khaajaa, Aajaa
Chiruthosthe Potthe Cheyyaala, Aa Aa
Vididichhi Vatthaasiyyaala, Aa Aa
Twinkle Twinkle Little Star
Aawo Aawo Mera Baar
Twinkle Twinkle Little Star
Aawo Aawo Mera Baar
Shall You Wanna Play the Beat Now, Yo Yo
Make Me Wanna Feel the Heat Now, Yo Yo
Lets Get a Little Closer… (Closer Closer)
Meri Baahu Mein Aajane Jaana
Tujhe Ishq Mein Kar Deewana
Ne Neetho Kalisi Raanaa
Na Na Na Na No No No No
Kaakaalu Teeraake Veyyaali Eelalu
Neethoti Aadaake Ee Reyi Dolalo
Sye Kulaasa Raaja… Cheyy Ullaasa Pooja
Cheyy Pattesi Lejaa, Aajaa
Sye Sukhaala Raani… Chesukona Boni
Choosukonaa Baani Kaani, Ee Ee
Chiruthosthe Potthe Cheyyaalaa, Aa Aa
Vididhichhi Vatthaasiyyaala, Aa Aa
Chiruthosthe Potthe Cheyyaalaa, Aa Aa
Vididhichhi Vatthaasiyyaala, Aa Aa
చమ్క చమ్క చమ్కీరే Lyrics
నిసపా ససపా నిసపా
నిసపా నిసపా నిసనిస
నిసపానిస నిసనిస నిదమా ఆ ఆ
సే యో మామో
సే యో యో మామో
సే యో మ మ
సే యో యో మ మ సే మ మ
చమ్క చమ్క చమ్కీరే… చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే… కులికేటి కల్కేలే
చమ్క చమ్క చమ్కీరే… చిన్నారి చింగారే
ముట్టోకో పట్టుకో చుట్టుకోరే… సన్నాయి పల్కేలే
నీలో బుస కొడుతున్నా… ఆశే పసిగడుతున్నా
అనువిది ఆజానా, నా నా నా
ఈడే బలి పెడుతున్నా… ఓడి బలపడుతున్నా
ముదిరిన మైకానా, నా నా నా
సై కులాసా రాజా… చేయ్ ఉల్లాస పూజ
చేయ్ పట్టేసి లేజా, ఆజా
సై సుఖాలా రాణి… చేసుకోనా బోణీ
చూ సుకోనా బాణీ కానీ, ఈ ఈ
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, ఆ ఆ
విడిదిచ్చి వత్తాసియ్యాలా, ఆ ఆ
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే
లే లే లే లే లే
నాక్ నాక్ నక్ నాచోరే
(నాచోరే నాచోరే)
నాక్ నాక్ నక్ నాచోరే
(నాచోరే నాచోరే)
తెల్లవారేరో దప్పితీరాలో
విన్నపాలేవో చెల్లిపోవాలే
ముద్దుమేళాలో ఆపసోపాలో
చిచ్చు రాజేసీ తెప్పరిల్లాలే
దేహలా దాహాలు ఈడేలే హాయిలో
నీతోటి సాగేటి ఈ చాటు లీలలో
హై ఖలాసు రాజా చేయ్ పున్నాగ పూజ
సై అల్లేసి ఖోజా ఆజా, ఆ ఆ
రా సలాము రోజా నీ గులామి రాజా
సై దూసేయ్ ఖాజా, ఆజా
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, ఆ ఆ
విడిదిచ్చి వత్తాసియ్యాలా, ఆ ఆ
ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్
ఆవో ఆవో మేరా బార్
ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్
ఆవో ఆవో మేరా బార్
షల్ యూ ప్లే ద బీట్ నౌ, యో యో
మేక్ మీ వన్న ఫీల్ ద హీట్ నౌ, యో యో
లెట్స్ గెట్ ఎ లిటిల్ క్లోజర్… క్లోజర్ క్లోజర్
మేరి బాహో మే ఆజానే జానా
తుజే ఇష్క్ మే కరు దీవానా
నే నీతో కలిసి రానా
న న న న నో నో నో నో
గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో
మత్తు సోకాకే ఒత్తిగిల్లాలే
కన్నె జాజుల్లో రమ్య రాగాలో
పొద్దు మీరాకే వన్నె పానాలే
కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలు
నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై కులాసా రాజా చేయ్ ఉల్లాస పూజ
చేయ్ పట్టేసి లేజా ఆజా, ఆ
సై సుఖాలా రాణి చేసుకోనా బోణీ
చూసుకోనా బాణీ, కానీ
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, ఆ ఆ
విడిదిచ్చి వత్తాసియ్యాలా, ఆ ఆ
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, ఆ ఆ
విడిదిచ్చి వత్తాసియ్యాలా, ఆ ఆ
Comments are off this post