LYRIC
Chalo Chalo Lyrics are written by Jilukara Srinivas while Suresh Bobbili has made its tune, sung by Suresh Bobbili from Virata Parvam movie.
Chalo Chalo Lyrics In English
Male: Maaradhule Ee Dhopidi Dongala
Rajyam Maaradhule
Roudrapu Shatruvu Daadini Edurinche
Poraatam Manadhe
Male: Chalo Chalo Chalo Chalo
Chalo Chalo Chalo Chal Parigetthu
Aduge Pidugai Raalelaaga
Gundela Dhammuni Choopinchu
Male: Chalo Chalo Chalo Chalo
Ye Chalo Chalo Chalo
Srikakulam Lo Raalina Puvvulanu
Gundeku Addhi Ninadiddhaam
Male: Sirigala Bhoomulu Chara Vidipinchi
Nirupedhalake Pancheddhaam
Chalo Chalo Chalo
Chalo Chalo Chalo
Male: Dhorodi Thalupuku Taalamlaa
Gadeela Mungata Kukkallaa
Ennaallu Inkennaallu
Mana Bathukulu Maaredhennaallu
Male: Aadabidda Rakshanakai Poraatam
Dhalithudi AathmaGouravamkai Poraatam
Pedhodi Aakali Muddakai Poraatam
Raithu Naagali Saalukai Poraatam
Haa, Ennaallu, Inkennaallu
Male: Ye, Kulaala Mathaala Ellalu Cheripe
Naveena Lokam Theddhaamaa
(Theddhaam Theddhaam)
Ye Jagaddhaatriki Ushassuneeya
Praana Prameedalu Cheddhaama
(Cheddaam Cheddaam)
Male: Chalo Chalo Chalo
Ye Chalo Chalo Chalo
Chalo Chalo Chalo
Chalo Chalo Chalo
Male: Kanabadaledhaa Thukkita Jaabili
Vinabadaledhaa Vedanaagni Ravali
Male: Amarula Raktham
Paathulu Gatte Paatalu Gatte
Errani Mallelu Ningina Velige
Vasantha Megham Marintha Gharjanai
Aakhari Samaram Annaarthula Vijayam
Male: Idhigo Idhigo Aruna Pathaakam
Ajeya Geetham
Adhigo Adhigo Adhigo
Adhigo Errani Kiranam
Male: Adhigo Udhyama Nela Baaludu
Adhigo Udhyama Nela Baaludu
Adhigo Udhyama Nela Baaludu
Chalo Chalo Lyrics In Telugu
Male: మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే
Male: చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు
Male: చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం
Male: సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో
Male: దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు
Male: ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు
Male: ఏ, కులాల మతాల ఎల్లలు చెరిపే
నవీన లోకం తెద్దామా
(తెద్దాం తెద్దాం)
ఏ, జగద్ధాత్రికి ఉషస్సునీయ
ప్రాణ ప్రమీదలు చేద్దామా
(చేద్దాం చేద్దాం)
Male: చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో
Male: కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి
Male: అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం
Male:ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం
Male: అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
చలో చలో Song Info
Singers | Suresh Bobbili |
Music | Suresh Bobbili |
Lyrics | Jilukara Srinivas |
Star Cast | Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra |
Song Label |
Comments are off this post