LYRIC

Chaala Bagunde Lyrics by Shree Mani, Music by JB (Jeevan Babu), Singer Lipsika, Chaitu Satsangi, From Tiragabadara Saami Movie Song. చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే…

Chaala Bagunde Lyrics

Male: Chaala Baagunde
Chaalaa Baagundhe
Mana Pedavulu Rendu
Jathapadi Deevisthunte
Chaala Bagunde
Chaala Baagunde
Mana Thanuvulu Rendu
Melikala Teegavuthunte
Nuvvu Nene Manamantunte
Ee Santhosham Chala Bagunde

Chorus: Akasam Ayuvu Kanna
Chala Ekkuva Mana Preme
Anandam Chirunamane
Dachesindi Mana Lone

Female: Chala Bagunde Chala Bagunde
Mana Pedavulu Rendoo
Jathapadi Jeevisthunte
Both: Nuvvu Nene.. Manamantunte..
Ee Santhosham Chala Bagunde

Male: Rojoo Poddunne Nee Muddultho
Coffee Istunte Bagunde
Female: Lokam Gelicheti O Dhairyamlaa
Nuvve Eduroste Bagunde
Male: Enni Payanalu Neetho Chesinaa
Chinna Alupainaa Dari Cherade
Female: Enni Bandhalu Nenu Choosinaa
 Ee Bandham Anubandham
Adirindhe Anandamlaa

Chorus: Akasam Ayuvu Kanna
Chala Ekkuva Mana Preme
Anandam Chirunamane
Dachesindi Mana Lone

Female: Neetho Ekantham Chalantaane
Lokam Etuponee Parlede
Male: Neetho Pratirojoo E Kalagannaa
Nijamai Pothunte Em Cheine
Female: Enni Hrudayalu Nenu Pondinaa
Nee Premalaku Saripovule
Male: Enni Kaalaalu Nenu Datinaa
Nimishamlaa Untunde
Naa Sagamai Nuvu
Naa Jagamavutunte

Chorus: Akasam Ayuvu Kanna
Chala Ekkuva Mana Preme
Anandam Chirunamane
Dachesindi Mana Lone
Male: Chala Bagunde Chala Bagunde
Mana Upiri Rendoo
Okatai Jeevisthunte
Female: Chala Bagunde Chala Bagunde
Mana Pedavulu Rendoo
Jathapadi Jeevisthunte
Both: Nuvvu Nene.. Manamantunte
Ee Santhosham Chala Bagunde

చాలా బాగుందే, చాలా బాగుందే Lyrics

అతడు:  చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే
చాలా బాగుందే చాలా బాగుందే
మన తనువులు రెండు
మెలికల తీగవుతుంటే

అతడు: నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే ఈ సంతోషం
చాలా బాగుందే

కోరస్: ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మన జంటే

ఆమె: చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

ఇద్దరు: నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

అతడు: రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో
కాఫీ ఇస్తుంటే బాగుందే
ఆమె: లోకం గెలిచేటి ఓ ధైర్యంలా
నువ్వే ఎదురొస్తే బాగుందే

అతడు: ఎన్ని పయనాలు నీతో చేసినా
చిన్న అలుపైన దరి చేరదే
ఆమె: ఎన్ని బంధాలు నేను చూసినా
ఈ బంధం అనుబంధం
అదిరిందే ఆనందంలా

కోరస్: ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మనలోనే

ఆమె: నీతో ఏకాంతం చాలంటానే
లోకం ఎటుపోనీ పర్లేదే
అతడు: నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా
నిజమైపోతుంటే ఏం చేయనే

ఆమె: ఎన్ని హృదయాలు నేను పొందినా
నీ ప్రేమలకు సరిపోవులే
అతడు: ఎన్ని కాలాలు నేను దాటినా
నిమిషంలా ఉంటుందే
నా సగమై నువు నా జగమవుతుంటే

కోరస్: ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
దాచేసింది మనలోనే

అతడు: చాలా బాగుందే
చాలా బాగుందే
మన ఊపిరి రెండు
ఒకటై జీవిస్తుంటే
ఆమె: చాలా బాగుందే
చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

ఇద్దరు: నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO