LYRIC

Bulligownu Lyrics by Basha Sri, Music by Mani Sharma, Singer Jessi Gift, From Ranam Movie Song గిల్లిగజ్జాలాడుకుంటూ నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాల్లని నమ్మొద్దు

Bulligownu Lyrics

Bulli Gownu Vesukoni… Gilligajjaalaadukuntu
Pallu Bayatapettinave Oo Baby
Naa 10th Class Benchmate Gulabi

Books Books Maarchukuntu… Looks Looks Kalusukunte
First Love Puttukochhe Sudden Gaa…
Love Treat Nenu Adigaanandi Gift Gaa
Aa Baby Intikochheyyamandhi Straight Gaa

Spider Man Laa… Velithe Nenu
Style Gaa Therichenu Kukkala Bonu
Kandale Peekenu Daberman…

Nammoddhu Nammodhu… School Paapanu Nammoddhu
Namminaa Preminchi Fool Maathram Avvaddhu
Nammoddhu Nammodhu… Aadavaallani Nammoddhu
Pichhigaa Preminchi… Bichhagaallai Povaddhu

Kukka Kaatuki Cheppu Debba Ani, Boddu Chuttu
Padhahaaru Injectionlu Cheyinchukoni
Dhoddi Dhaari Vethakadam Modhalupettaanu
Debbaki Devudu Gurthukuvachhaadu, Anthe

One Fine Morning…
Pattupanche Kattukoni… Addabottu Pettukoni
Kanakadurga Gudikelthe Oo Maama
Pattu Parikinilo Vachhindhiraa Oo Bhaama
Podi Navve Navvukuntu… Gudigante Koduthunte
Jada Gante Thagili Thulli Paddaanu
Konetilona Nenu Jaari Paddaanu
Juttu Patti Laagi Theesthe… Bayata Paddaanu
Lippuku Pippune Linke Petti
Vechhani Shwaasanu Oodhesthunte
Paapani Thalachi Kalle Therichaa
Panthulni Choosi Shockaipoyaa

Nammoddhu Nammoddhu… Gullo Paapanu Nammoddhu
Namminaa Premalo Kaalu Jaari Padoddhu
Nammoddhu Nammodhu… Aadavaallani Nammoddhu
Pichhigaa Preminchi… Bichhagaallai Povaddhu

Ikaa Ee Premalu Dhomalu… Naa Ontiki Saripadavani
Decide Ayipoyi Love Draamaaki Curtain Dhinchesi
Studies Meedha Concentration Modhalupettaanu
Appudu One Fine And Bad Night

Text Book Pattukoni… Nightout Kosamani
Medapaiki Vellaanandi Oo Roju
Maa Tank Pakkana Thagilindhi Andi Oo Kesu
Power Ledhu Intikante… Torch Light Theesukoni
Aunty Intikellaanandi Aa Night…

Top Edge Meedha Undhi… Inti Switch Board
Paikekki Paddaanu Aunty Meedha Direct
Time Ki Vachhenu… Uncle Bose
Chethiki Thodigenu Boxing Glouse
Guddhithe Pgilenu… Chappidi Nose
Debbaki Cheraanu NIMS Lo Boss

Nammoddhu Nammoddhu… Aunty-Lanu Nammoddhu
Guddiga Nammesi Uncle Chethiki Chikkoddhu
Nammoddhu Nammodhu… Aadavaallani Nammoddhu
Pichhigaa Preminchi… Bichhagaallai Povaddhu

Hospital Lo 24 Hours… Intensive Care Lo Unnaanu
Doctor-Lu Special Care Theesukunte… Chaavu Thappi Spruhaloki Vachhaanu
Appudu Edhurugaa…

White Frock Vesukoni… Head Cap Pettukoni
Cat Walk Chesthunte Oo Nurse
Dhaani Shape Choosi Ayya Nenu Adhurs
Sentiment Choopi Mari… Treatment Kosamani
Ointment Poosindhandi… Aa Nurse
Oo Love Capsule… Ichhindhandi Aa Nurse
Ika Love Puttukochhe Malli Reverse
Open Ward Ku Thechhesindhi… Broken Heart Ne Ichhesindhi
Doctor Rounds Ku Vachhesariki… Stretcher Gaaliki Vadhilesindhi

Nammoddhu Nammoddhu… Nurse Paapanu Nammoddhu
Nammina Preminchi Pulse Peli Chaavaddhu
Nammoddhu Nammodhu… Aadavaallani Nammoddhu
Pichhigaa Preminchi… Bichhagaallai Povaddhu

బుల్లి గౌను వేసుకుని… ఆడవాల్లని నమ్మొద్దు Lyrics

బుల్లి గౌను వేసుకుని… గిల్లిగజ్జాలాడుకుంటూ
పళ్ళు బయటపెట్టినవే… ఓ బేబీ
నా టెన్త్ క్లాసు బెంచుమేటు గులాబీ

బుక్సు బుక్సు మార్చుకుంటూ
లుక్సు లుక్సు కలుసుకుంటే
ఫస్టు లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా
లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా
ఆ బేబీ ఇంటికొచ్చెయ్మంది స్ట్రెయిట్ గా

స్పైడర్ మాన్ లా వెళితే నేను
చాటుగా పిలిచెను బేబీ నన్ను
స్టైలుగా తెరిచెను కుక్కల బోను
కండలే పీకేను డాబర్మాను

నమ్మొద్దు నమ్మొద్దు… స్కూలు పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని, బొడ్డు చుట్టు
పదహారు ఇంజక్షన్లు చేయించుకొని
దొడ్డి దారి వెతకడం మొదలుపెట్టాను
దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు, అంతే

వన్ ఫైన్ మార్నింగ్…
పట్టుపంచ కట్టుకొని… అడ్డబొట్టు పెట్టుకొని
కనకదుర్గ గుడికెళితే… ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చిందిరా ఓ భామ
పొడి నవ్వె నవ్వుకుంటు… గుడిగంటె కొడుతుంటే
జడ గంటే తగిలి… తుళ్ళి పడ్డాను
కోనేటిలోన నేను… జారి పడ్డాను
జుట్టు పట్టి లాగి తీస్తే… బయట పడ్డాను
లిప్పుకు లిప్పునే… లింకే పెట్టి
వెచ్చని శ్వాసను… ఉదేస్తుంటే
పాపని తలచి… కళ్ళే తేరిచా
పంతుల్ని చూసి… షాకైపొయా

నమ్మొద్దు నమ్మొద్దు… గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో… కాలు జారి పడొద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు

ఇకా ఈ ప్రేమలు దోమలు… నా ఒంటికి సరిపడవని
డిసైడ్ అయిపొయి… లవ్ డ్రామాకి కర్టెన్ దించేసి
స్టడీస్ మీద కాన్సంట్రేషన్ మొదలుపెట్టను
అప్పుడు… వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్

టెక్స్ట్ బుక్ పట్టుకొని… నైటౌట్ కోసమని
మేడపైకి వెళ్ళానండి ఓ రోజు…
మా టాంక్ పక్కన… తగిలింది అండి ఓ కేసు
పవర్ లేదు ఇంటికంటె… టార్చ్ లైట్ తీసుకొని
ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు…

టాప్ ఎడ్జ్ మీద ఉంది… ఇంటి స్విచ్ బోర్డ్
పైకెక్కి పడ్డాను… ఆంటి మీద డైరెక్ట్
టైముకు వచ్చెను… అంకుల్ బోసు
చేతికి తొడిగెను… బాక్సింగ్ గ్లౌజ్
గుద్దితే పగిలేను… చప్పిడి నోసు
దెబ్బకి చేరాను… నిమ్స్ లో బాసు

నమ్మొద్దు నమ్మొద్దు… ఆంటిలను నమ్మొద్దు
గుడ్డిగ నమ్మేసి… అంకుల్ చేతికి చిక్కోద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు

హాస్పిటల్ లో 24 అవర్స్…
ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాను
డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే
చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా…

వైట్ ఫ్రాక్ వెసుకొని… హెడ్ క్యాప్ పెట్టుకోని
క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్స్
దాని షేప్ చూసి… అయ్య నేను అదుర్స్
సెంటిమెంట్ చూపి మరి… ట్రీట్మెంట్ కోసమని
ఆయింట్మెంట్ పూసిందండి… ఆ నర్సు
ఓ లవ్వు క్యాప్సల్… ఇచ్చిందండి ఆ నర్సు
ఇక లవ్వు పుట్టుకొచ్చె… మళ్ళి రివర్స్
ఓపెన్ వార్డ్ కు తెచ్చేసింది… బ్రోకెన్ హార్ట్ నే ఇచ్చేసింది
డాక్టర్ రౌండ్స్ కు వచ్చెసరికి… స్ట్రేచ్చర్ గాలికి వదిలేసింది

నమ్మొద్దు నమ్మొద్దు… నర్సు పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి… పల్స్ పేలి చావద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు

Bulligownu Lyrics

Music Label: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO